18 C
Hyderabad
Friday, November 27, 2020

మేనిఫెస్టోను రిలీజ్‌ చేసిన ఆర్జేడీ

బీహార్ లో ఎన్నికలు దగ్గర పడుతుండడంతో పార్టీలు మేనిఫెస్టోలతో ఓటర్ల పల్స్‌ రేట్‌ పట్టే పనిలో పడ్డాయి.తాజాగా మేనిఫెస్టోను రిలీజ్‌ చేసిన ఆర్జేడీ.. 10 లక్షల ఉద్యోగాలను కల్పిస్తామని ప్రకటించింది. నిరుద్యోగులకు నెలకు రూ.1500 ఇస్తామన్న ఆ పార్టీ యువనేత తేజస్వీ యాదవ్‌.. ప్రతీ జిల్లాలో మెడికల్‌ కాలేజీతో పాటు ఆస్పత్రులు నిర్మిస్తామన్నారు. ఆర్జేడీ అధికారంలోకి వస్తే పేదలకు, వృద్దులకు  వెయ్యి రూపాయల పెన్షన్‌ ఇస్తామని హామీ ఇచ్చారు. బిహార్‌ ను అన్ని రంగాల్లోనూ మెరుగ్గా చేయాలన్నదే తమ లక్ష్యమన్న ఆయన.. రాష్‌ర్టాన్ని నడిపే శక్తి సీఎం నితీశ్‌ లేదని విమర్శించారు. 

- Advertisement -

Latest news

Related news

కేంద్రం ఇచ్చే నిధులపై తెలంగాణ బతకడం లేదు: ఎంపీ నామా

కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటోందని తెరాప లోక్ సభ పక్ష నేత నామ నాగేశ్వర్ రావు ఆరోపించారు.  తెలంగాణ భవన్ లో ఏర్ఫాటు  చేసిన మీడియా సమావేశాం లో...

గుజరాత్ లోని కోవిడ్ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం, ఆరుగురు మృతి

గుజరాత్ లోని రాజ్ కోట్ లోని ఉదయ్ శివానంద్ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాదంలో మంటల దాటికి ఆరుగురు మృత్యువాత పడ్డారు, ప్రమాద సమయంలో ఆస్పత్రిలో 33 మంది...

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్

ఆస్ట్రేలియాలో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియాపై టాస్ గెలిచి ఆసీస్ బ్యాటింగ్ ఎంచుకుంది. కరోనా వైరస్ నేపథ్యంలో చాలా రోజుల తరువాత టీమిండియా బ్లూజెర్సీతో మైదానంలో కనిపిస్తోంది.ఈ మ్యాచ్‌లో టాస్...

దేశంలో 93 లక్షలు దాటిన కరోనా కేసులు

దేశంలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. బాధితుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. గడిచిన 24గంటల్లో 43 వేల 082 కొత్త కేసులు వెలుగులోకి రాగా.. మొత్తం కేసుల సంఖ్య 93లక్షల 09వేల...