17.6 C
Hyderabad
Saturday, November 28, 2020

మోదీ కరోనాపై పోరాడకుండా చేతులెత్తేశారు

కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించడంలో కేంద్రం విఫలమైందన్నారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. దేశంలో కరోనా వేగంగా విస్తరిస్తున్న మోదీ ప్రభుత్వం దగ్గర ప్రణాళికలు లేదని ఆరోపించారు. కరోనాపై ప్రధాని మోదీ ఎందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశ్నించారు. కేంద్రమంత్రిమండలిగానీ, కేంద్ర ఆరోగ్యశాఖగానీ కరోనా సంక్షోభంపై ఏలాంటి సమీక్షలు నిర్వహించడంలేదని రాహుల్ అన్నారు. కరోనాపై పోరాడకుండా మోదీ చేతులెత్తేశారని విమర్శించారు. 

- Advertisement -

Latest news

Related news

ఇవాళ ఎల్బీ స్టేడియంలో సీఎం కేసీఆర్‌ బహిరంగ సభ

జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో సీఎం కేసీఆర్ బహిరంగ సభ జరగనుంది. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా జరిగే ఈ...

ఎన్నికల ప్రచారంలో కల్వకుంట్ల కవిత జోరు

పేదల అభ్యున్నతి కోసం సీఎం కేసీఆర్ ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు రూపొందించిందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. దూరదృష్టితో, చక్కటి ప్రణాళికతో.. కేంద్రం నుంచి ఎలాంటి...

కేంద్రం ఇచ్చే నిధులపై తెలంగాణ బతకడం లేదు: ఎంపీ నామా

కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటోందని తెరాప లోక్ సభ పక్ష నేత నామ నాగేశ్వర్ రావు ఆరోపించారు.  తెలంగాణ భవన్ లో ఏర్ఫాటు  చేసిన మీడియా సమావేశాం లో...

గుజరాత్ లోని కోవిడ్ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం, ఆరుగురు మృతి

గుజరాత్ లోని రాజ్ కోట్ లోని ఉదయ్ శివానంద్ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాదంలో మంటల దాటికి ఆరుగురు మృత్యువాత పడ్డారు, ప్రమాద సమయంలో ఆస్పత్రిలో 33 మంది...