21.5 C
Hyderabad
Saturday, November 28, 2020

యూపీని వణికిస్తున్న భారీ వర్షాలు

యూపీని  భారీ వర్షాలు  వణికిస్తున్నాయి. లక్నో, మీరట్, సియానా, ఖార్ఖోడా, పాల్వాల్, హోడల్, నుహ్, హాపూర్, ఫరూఖ్ నగర్, కహర్‌ ఖోడా, బహదూర్‌ గర్‌ లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుండపోత వానలతో రేవారి, కోస్లీ, భివాడి, బావాల్, మాతాన్‌ హైల్, చార్కి-దాద్రి, బర్సానాలు నీట మునిగాయి.  ప్రయాగ్‌ రాజ్‌, వారణాసి ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తుండడంతో నదులు ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తున్నాయి. రాబోయే 24గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయన్న ఐఎండీ హెచ్చరికలతో యోగీ సర్కార్‌ అప్రమత్తం అయింది. ఎలాంటి  పరిస్థితినైనా  ఎదుర్కొనేందుకు  సిద్ధమంటోంది.

- Advertisement -

Latest news

రూ.20 కోట్ల ప్యాకేజీ ఎవరికి అందింది : మంత్రి కేటీఆర్

మతాన్ని అడ్డుపెట్టుకొని ఓట్లు రాబట్టకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని.. మత రాజకీయాలు చేయడం బీజేపీకి వెన్నతో పెట్టిన విద్య అని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ ఆరోపించారు.

Related news

రూ.20 కోట్ల ప్యాకేజీ ఎవరికి అందింది : మంత్రి కేటీఆర్

మతాన్ని అడ్డుపెట్టుకొని ఓట్లు రాబట్టకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని.. మత రాజకీయాలు చేయడం బీజేపీకి వెన్నతో పెట్టిన విద్య అని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ ఆరోపించారు.

చట్టాల రద్దు కోసం.. పట్టుబట్టిన రైతులు

పంజాబ్‌ నుంచి ఢిల్లీలోకి ప్రవేశించేందుకు ఇదే ప్రధాన రహదారి కావడం వల్ల వాహన రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. రైతులతో పోలీసులు చర్చలు కొనసాగిస్తున్నా.. రైతులు మాత్రం మెట్టు దిగడం లేదు.

హైదరాబాద్‌ అభివృద్ధికి నిబద్ధతతో పనిచేస్తున్నాం: మంత్రి కేటీఆర్

బేంగంపేటలోని మ్యారిగోల్డ్‌ హోటల్‌లో జరిగిన ‘వైబ్రంట్‌ హైదరాబాద్‌’ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆరేండ్ల క్రితం హైదరాబాద్‌లో వ్యాపారులకు అనేక అనుమానాలు ఉండేవని చెప్పారు. ఉద్యమపార్టీ...

రంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం..ఇద్దరు మృతి

రంగారెడ్డి జిల్లా నందిగామ మేకగూడా బైపాస్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు మృతి చెందగా.. పలువురు గాయపడ్డారు. నందిగామ వద్ద బైపాస్‌ రోడ్డు...