27.9 C
Hyderabad
Tuesday, September 29, 2020

యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం

యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఢిల్లీ నుంచి బీహార్ వెళుతున్న బస్సు తెల్లవారుజామున ఆగ్రా-లక్నో ఎక్స్ ప్రెస్ వేపై బోల్తా పడింది. ఈ ఘటనలో 30 మంది ప్రయాణికులు గాయపడ్డారు. గాయపడిన వారిని సమీపంలోని పీజీఐ సైఫాయి ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో 16మంది పరిస్థితి విషమంగా ఉందంటున్నారు వైద్యులు.ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 45మంది ప్రయాణికులున్నాన్న పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు

- Advertisement -

Latest news

ఐదేండ్ల మా పనితీరుకు నిదర్శనంగా ప్రగతి నివేదిక ఉండబోతుంది: మంత్రి కేటీఆర్

జీహెచ్‌ఎంసీలో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రజల్లోకి మరింత పెద్ద ఎత్తున తీసుకెళ్లాలని కార్పొరేటర్లకు మంత్రి కేటీఆర్‌ పిలుపునిచ్చారు. జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు, మంత్రులు, ఎమ్మెల్యేలతో మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. గత ఐదేండ్లలో...

Related news

అక్టోబర్ 9 నుంచి బతుకమ్మ చీరలు పంపిణీ

తెలంగాణ ఆడబిడ్డలకు బ‌తుక‌మ్మ పండుగ‌కు చిరు కానుక‌గా రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ చీర‌ల‌ను పంపిణీ చేస్తోందని మంత్రి కేటీఆర్ తెలిపారు. బేగంపేట హ‌రిత ప్లాజాలో ఏర్పాటు చేసిన బ‌తుక‌మ్మ చీర‌ల...

న‌వంబ‌ర్ 3న‌ దుబ్బాక ఉప ఎన్నిక‌

మెద‌క్ జిల్లాలోని దుబ్బాక ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుద‌లైంది. ఈ మేర‌కు కేంద్ర ఎన్నిక‌ల సంఘం షెడ్యూల్‌ను విడుద‌ల చేసింది. న‌వంబ‌ర్ 3న దుబ్బాక నియోజ‌క‌వ‌ర్గానికి పోలింగ్ నిర్వ‌హించ‌నున్నారు. 10న...

బాబ్రీ మ‌సీదు కూల్చివేత కేసులో రేపు తుది తీర్పు

బాబ్రీ మ‌సీదు కూల్చివేత కేసులో రేపు సీబీఐ ప్రత్యేక కోర్టు తుదితీర్పు వెలువరించనుంది.ఈ కేసులో రేపు బీజేపీ సీనియ‌ర్ నేత‌లు ఎల్ కే అద్వానీ, ముర‌ళీ మ‌నోహ‌ర్ జోషి, క‌ళ్యాణ్...