28.4 C
Hyderabad
Thursday, October 29, 2020

యూపీలో మరో హత్రాస్‌ ఘటన

హత్రాస్ ఘటనపై దేశం అట్టుడుకుతోంటే.. యూపీలో మరో అత్యాచారం చోటు చేసుకుంది.  హత్రాస్‌కు 500 కి.మీ. దూరంలో ఉన్న బలరాంపూర్‌ లో ఓ దళిత యువతిపై దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం యువతిని దారుణంగా కొట్టి ఆటోలో ఇంటికి పంపారు. అయితే  ఇంటికి వచ్చిన కూతురు తనకు చావాలని లేదని బతికించమంటూ  తల్లిని వేడుకుంది. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్లే లోపే ఆమె మృతిచెందింది. కాగా బాధితురాలు గ్యాంగ్‌ రేప్‌ కు గురైందని, తీవ్రంగా గాయపరచడం వల్లే ఆమె మరణించినట్టు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు.. నిందితులను అరెస్టు చేశామంటున్నారు

- Advertisement -

Latest news

Related news

ఎమ్మెల్సీగా ప్ర‌మాణ‌స్వీకారం చేసిన క‌ల్వ‌కుంట్ల‌ క‌విత

నిజా‌మా‌బాద్‌ స్థానిక సంస్థల ఎమ్మె‌ల్సీగా కల్వ‌కుంట్ల కవిత గురు‌వారం మ‌ధ్యాహ్నం ప్రమాణం స్వీకారం చేశారు. శాస‌న‌స‌మం‌డలి దర్బార్ హాల్‌లో మధ్యాహ్నం 12.45 గంట‌లకు మండలి చైర్మన్‌ గుత్తా సుఖేం‌ద‌ర్‌‌రెడ్డి.. ఆమె...

ధ‌ర‌ణి పోర్ట‌ల్‌ను ప్రారంభించిన సీఎం కేసీఆర్

ధరణి పోర్టల్ ను సీఎం కేసీఆర్  ప్రారంభించారు. రాష్ట్ర ప్రజానీకం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ధరణి పోర్టల్ నేటి నుంచి అందుబాటులోకి రాబోతున్నది. రెవెన్యూ సేవలను సులభంగా, పారదర్శకంగా అందించాలనే...

స‌మాజ్‌వాదీ పార్టీతో ఇక ఎలాంటి పొత్తులు ఉండ‌వు

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌ లో ఎస్పీ, బీఎస్పీల మిత్రుత్వానికి ఫుల్‌ స్టాప్ ప‌డింది. స‌మాజ్‌వాదీ పార్టీతో ఇక ఎలాంటి పొత్తులు ఉండ‌వ‌ని బీఎస్పీ అధినేత్రి మాయావ‌తి ప్ర‌క‌టించారు. గ‌త లోక్‌స‌భ ఎన్నిక‌ల స‌మ‌యంలో...

చెన్నై నగరాన్ని అతలాకుతలం చేస్తోన్న భారీ వర్షాలు

భారీ వర్షాలు చెన్నై నగరాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. బుధవారం రాత్రి నుంచి మహానగరంలో ఎడతెరపిలేకుండా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. తిరువాన్మియూర్, మైలాపూర్, రాయపెట్ట, అడయార్‌ లలో వర్షాలు కురుస్తున్నాయి. కుండపోతగా...