18.8 C
Hyderabad
Saturday, January 16, 2021

రష్యాలో భూకంపం… తీవ్రత 6.4గా నమోదు

రష్యా, అర్జెంటీనా దేశాలు భూకంపంతో వణికిపోయాయి. రష్యాలో తెల్లవారుజామున భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. రిక్టర్‌ స్కేల్‌ పై తీవ్రత 6.4గా నమోదు అయింది. సిటోవస్కయ్ గవాన్ కు 88 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించింది యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే. ఇటు అర్జెంటీనాలో భూకంపం సంభవించింది. ఈ భూకంపాన్ని ధృవీకరించిన యూఎస్జీఎస్ ..దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.3గా నమోదైందని తెలిపింది. శాన్ ఆంటోనియో డి లాస్ కోబ్రేకు 76 కిలోమీటర్ల దూరంలో ఈ భూప్రకంపనలు వచ్చినట్టు పేర్కొంది.

- Advertisement -

Latest news

Related news

టీకా ఎవరికి వద్దంటే…

ఈ రోజు నుంచి దేశవ్యాప్తంగా కొవిడ్‌ వ్యాక్సిన్ ప్రోగ్రామ్ మొదలుకానుంది. అయితే వ్యాక్సిన్‌కు సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కేంద్ర ఆరోగ్య శాఖ అన్ని రాష్ట్రాలకు, కేంద్ర పాలిత...

స‌మ్మర్ స్పెష‌ల్‌గా రానున్న నార‌ప్ప ‌

శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కుతున్ననారప్ప సినిమా సమ్మర్ లో తెలుగు ప్రేక్షకులకు స్పెషల్ ట్రీట్ ఇవ్వనున్నది. వెరైటీ పాత్రలు ఎంచుకొని.. ప్రయోగాలు చేయడంలో ముందుండే విక్టరీ వెంకటేశ్, ప్రియమణిలు జోడీగా...

అందరూ కలిసి ఊరికి బర్త్ డే చేశిర్రు

ఇదేం విచిత్రం.. ఎవరైనా మనుషులకు బర్త్ డే చేస్తరు. పైసలున్నోళ్లయితే.. పెంచుకునే కుక్కపిల్లలకు, పిల్లి పిల్లలకు బర్త్ డేలు చేస్తరు. కానీ.. ఊరికి బర్త్ డే చేసుడేంది అని ఆలోచిస్తున్నరా?...

రియల్ హీరో సోనూసూద్ మ్యూజిక్ వీడియో చూశారా..

రియల్ హీరో సోనూసూద్.. తొలిసారిగా ఓ మ్యూజిక్ వీడియో ‘పాగ‌ల్ న‌హీ హోనా’లో నటించాడు. ఆర్మీ ఆఫీసర్ గా కన్పించిన ఆ మ్యూజిక్ వీడియో రీల్ హీరోగా కన్పించి తన...