23.6 C
Hyderabad
Saturday, November 28, 2020

రసవత్తరంగా మారిన రాజస్థాన్ రాజకీయం

రాజస్థాన్ రాజకీయం రసవత్తరంగా మారింది. సచిన్‌ పైలెట్‌ షాక్‌ ఇవ్వడంతో ఇరకాటంలో పడ్డ  సీఎం అశోక్‌ గెహ్లాట్‌…పార్టీ నేతలంతా తమవైపే ఉన్నారంటున్నారు. అయితే సచిన్‌ మాత్రం తన వర్గ ఎమ్మెల్యేలతో క్యాంపు రాజకీయాలకు తెరలేపారు. 16మందితో కలిసి మంతనాలు జరుపుతున్నారు. మరోవైపు రాజస్థాన్‌ రాజకీయాలపై చర్చించేందుకు ఇవాళ మరోసారి భేటీ అవుతున్నారు కాంగ్రెస్‌ నేతలు. ఈ భేటీకి హాజరు కావాలంటూ సచిన్‌ టీమ్‌ కు లేఖలు పంపారు. సచిన్‌ ను సముదాయించేందుకు ఓ వైపు రాహుల్‌ గాంధీ, మరోవైపు ప్రియాంకగాంధీలు ప్రయత్నిస్తున్నారు. మరి ఇవాలైనా సచిన్ పైలెట్ మెత్తబడతారా ? లేక కాంగ్రెస్‌పై తన తిరుగుబాటును కొనసాగిస్తారా ? అన్నది సస్పెన్స్‌గా మారింది.

- Advertisement -

Latest news

రూ.20 కోట్ల ప్యాకేజీ ఎవరికి అందింది : మంత్రి కేటీఆర్

మతాన్ని అడ్డుపెట్టుకొని ఓట్లు రాబట్టకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని.. మత రాజకీయాలు చేయడం బీజేపీకి వెన్నతో పెట్టిన విద్య అని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ ఆరోపించారు.

Related news

రూ.20 కోట్ల ప్యాకేజీ ఎవరికి అందింది : మంత్రి కేటీఆర్

మతాన్ని అడ్డుపెట్టుకొని ఓట్లు రాబట్టకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని.. మత రాజకీయాలు చేయడం బీజేపీకి వెన్నతో పెట్టిన విద్య అని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ ఆరోపించారు.

చట్టాల రద్దు కోసం.. పట్టుబట్టిన రైతులు

పంజాబ్‌ నుంచి ఢిల్లీలోకి ప్రవేశించేందుకు ఇదే ప్రధాన రహదారి కావడం వల్ల వాహన రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. రైతులతో పోలీసులు చర్చలు కొనసాగిస్తున్నా.. రైతులు మాత్రం మెట్టు దిగడం లేదు.

హైదరాబాద్‌ అభివృద్ధికి నిబద్ధతతో పనిచేస్తున్నాం: మంత్రి కేటీఆర్

బేంగంపేటలోని మ్యారిగోల్డ్‌ హోటల్‌లో జరిగిన ‘వైబ్రంట్‌ హైదరాబాద్‌’ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆరేండ్ల క్రితం హైదరాబాద్‌లో వ్యాపారులకు అనేక అనుమానాలు ఉండేవని చెప్పారు. ఉద్యమపార్టీ...

రంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం..ఇద్దరు మృతి

రంగారెడ్డి జిల్లా నందిగామ మేకగూడా బైపాస్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు మృతి చెందగా.. పలువురు గాయపడ్డారు. నందిగామ వద్ద బైపాస్‌ రోడ్డు...