18.3 C
Hyderabad
Wednesday, October 28, 2020

రాజకీయంగా రాహుల్ ఎదగాలి: అమిత్‌ షా

భారత్‌ భూభాగాన్ని మోడీ చైనాకు వదులుకుంటున్నారన్న రాహుల్‌ గాంధీ వ్యాఖ్యలపై ఫైరయ్యారు హోంమంత్రి అమిత్‌ షా. రాహుల్‌ ట్వీట్‌ కు ఆయన ట్విట్టర్‌ వేదికగా సమాధానమిచ్చారు. రాహుల్‌ గాంధీని ప్రశ్నిస్తూ గల్వాన్‌ లో గాయపడ్డ ఓ సైనికుడి తండ్రి మాట్లాడిన వీడియోను ఆయన పోస్ట్‌ చేశారు. చైనాపై యుద్ధానికి దేశమంతా ఐక్యమైన వేళ .. రాహుల్‌ గాంధీ చిల్లర రాజకీయాలకు పాల్పడుతున్నారంటూ విమర్శలు గుప్పించారు. రాహుల్‌ గాంధీ ఇంకా రాజకీయంగా ఎదగాలంటూ చురకలంటించారు అమిత్‌ షా       

- Advertisement -

Latest news

Related news

సీఎం చేతుల మీదుగా రేపే ధరణి పోర్టల్‌ ప్రారంభం

మరో చారిత్రక ఘట్టానికి సమయం ఆసన్నమైంది. రేపు మధ్యాహ్నం పన్నెండున్నరకు సీఎం కేసీఆర్‌ ..మేడ్చల్‌ మల్కాజ్‌ గిరి జిల్లాలోని మూడుచింతలపల్లి గ్రామంలో ధరణి...

ప్రారంభమైన బీహర్ తొలి విడత పోలింగ్

బీహార్‌లో  తొలిదశ ఎన్నిక పోలింగ్‌ ప్రారంభమైంది. బుధవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆరు జిల్లాల్లోని 71  శాసనసభ స్థానాల్లో పోలింగ్ జరుగనుంది.  తొలివిడుత...

సిద్ధిపేటలో దొరికిన డబ్బు బీజేపీదే: సీపీ జోయల్ డేవిస్

సిద్ధిపేటలో సోదాల ఘటనపై వార్తా ఛానళ్లు, సోషల్ మీడియాలో వచ్చిన వార్తలు పూర్తిగా అవాస్తవమని పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్‌ స్పష్టం చేశారు. ఈ ఘటన మొత్తం సురభి అంజన్...

మంత్రి హరీష్ రావు వాహనాన్ని తనిఖీ చేసిన పోలీసులు

దుబ్బాక ఎన్నికల నేపథ్యంలో సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. పోలీస్ తనిఖీల్లో భాగంగా.. సిద్దిపేటలో మంత్రి హరీష్ రావు రావు వాహనాన్ని కూడా తనిఖీ చేశారు. ...