18.3 C
Hyderabad
Wednesday, October 28, 2020

రాజకీయాలు మానేసి..కరోనాపై పోరాటం చేయాల్సిన సమయం

ఢిల్లీలో  ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారికి కూడా వైద్యం చేయాలన్న లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశాలను అమలు చేస్తామన్నారు సీఎం కేజ్రీవాల్. దీనిపై ఎలాంటి రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదన్నారు. ప్రస్తుతం ఒకరితో ఒకరు పోరాటం చేసుకునే టైం కాదని, అందరం కలిసి కట్టుగా కరోనాపై పోరాడాల్సిన సమయమన్నారు.  ఢిల్లీలో ఇప్పటి వరకు 12వేల మందికి పైగా డిశ్చార్జి అయ్యారని, 15వేల మందికి పైగా ఇళ్లలోనే ఐసోలేషన్‌లో ఉండి చికిత్స పొందుతున్న ట్లు చెప్పారు కేజ్రీవాల్

- Advertisement -

Latest news

Related news

ఢిల్లీపై హైదరాబాదీల విజయం

తప్పకగెలవాల్సిన మ్యాచ్‌లో సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ ఆల్‌రౌండ్‌ షోతో అదరగొట్టింది. దుబాయ్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో 88 పరుగులతో ఢిల్లీ క్యాపిటల్స్ ని చిత్తు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్...

సీఎం చేతుల మీదుగా రేపే ధరణి పోర్టల్‌ ప్రారంభం

మరో చారిత్రక ఘట్టానికి సమయం ఆసన్నమైంది. రేపు మధ్యాహ్నం పన్నెండున్నరకు సీఎం కేసీఆర్‌ ..మేడ్చల్‌ మల్కాజ్‌ గిరి జిల్లాలోని మూడుచింతలపల్లి గ్రామంలో ధరణి...

ప్రారంభమైన బీహర్ తొలి విడత పోలింగ్

బీహార్‌లో  తొలిదశ ఎన్నిక పోలింగ్‌ ప్రారంభమైంది. బుధవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆరు జిల్లాల్లోని 71  శాసనసభ స్థానాల్లో పోలింగ్ జరుగనుంది.  తొలివిడుత...

సిద్ధిపేటలో దొరికిన డబ్బు బీజేపీదే: సీపీ జోయల్ డేవిస్

సిద్ధిపేటలో సోదాల ఘటనపై వార్తా ఛానళ్లు, సోషల్ మీడియాలో వచ్చిన వార్తలు పూర్తిగా అవాస్తవమని పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్‌ స్పష్టం చేశారు. ఈ ఘటన మొత్తం సురభి అంజన్...