20.3 C
Hyderabad
Tuesday, October 27, 2020

రాజ్యసభకు పోటీచేయనున్న మాజీ ప్రధాని దేవెగౌడ నిర్ణయం

నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈనెల 19న కర్ణాటకలో ఖాళీ అయిన నాలుగు రాజ్యసభ స్థానాలకు పోలింగ్ జరుగనుంది. జేడీఎస్ కు  34 మంది ఎమ్మెల్యేల బలముండగా, మెజారిటీ కోసం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు దేవెగౌడకు ఓటేయనున్నారు.  మొత్తం 16 సార్లు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసిన దేవెగౌడ.. ఏడుసార్లు అసెంబ్లీకి, 6 సార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. మూడు సార్లు మాత్రమే ఓడిపోయారు. దేవెగౌడ గెలిస్తే పెద్దల సభకు వెళ్తున్న రెండో మాజీ ప్రధాని అవుతారాయన. కాంగ్రెస్ నుంచి మల్లికార్జున్ ఖర్గేను పెద్దల సభకు పంపాలని కాంగ్రెస్ అధిష్ఠానం యోచిస్తోంది.

- Advertisement -

Latest news

Related news

జియాగూడలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ప్రారంభించిన మంత్రి కేటీఆర్

హైదరాబాద్ జియాగూడలోని పేదలకు ప్రభుత్వం దసరా కానుక అందజేసింది. అంబేద్కర్ నగర్ లో ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇండ్లను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. 840 రెండు పడక...

దేశంలో 79లక్షలు దాటిన కరోనా కేసులు

భారత్ లో కరోనా తీవ్రత తగ్గుతుందని తెలిపింది కేంద్ర ఆరోగ్యశాఖ. దేశవ్యాప్తంగా బాధితుల సంఖ్య 79లక్షలకు చేరువైంది. గత 24గంటల్లో 45వేల 149కొత్త కేసులు నమోదు అయితే.. మొత్తం కేసుల...

పాకిస్థాన్‌లో భూకంపం

పాకిస్థాన్‌లో ఇవాళ‌ తెల్లవారుజామున భూకంపం సంభవించింది. దీనితీవ్ర‌త రిక్టర్ స్కేలుపై 4.8గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ ప్ర‌క‌టించింది. ఈరోజు ఉద‌యం 4.14 గంటలకు భూకంపం సంభవించింద‌ని, భూ...