22.6 C
Hyderabad
Saturday, January 16, 2021

రాష్ట్రంలో భూ వివాదాలు లేకుండా ఉండడం కోసమే ధరణి పోర్టల్

రాష్ట్రంలో భూ వివాదాలకు అవకాశం లేకుండా ఉండడం కోసమే తమ ప్రభుత్వం ధరణి పోర్టల్‌ ను తీసుకొచ్చిందని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. రాష్ట్రంలోని మొత్తం భూములన్నింటినీ ఆన్‌ లైన్‌ చేశాక.. ప్రభుత్వం తరఫున ధ్రువీకరణ ఇస్తామని ఆయన చెప్పారు. ఇక త్వరలోనే ప్రయివేట్‌ భూముల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను కూడా ధరణి ద్వారా చేపడతామని మంత్రి కేటీఆర్‌ ప్రకటించారు.

త్వరలోనే ప్రతీ జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్‌ జోన్లను ఏర్పాటు చేసే ఆలోచనలో సీఎం కేసీఆర్‌ ఉన్నారని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. గత ఆరేళ్లలో తమ ప్రభుత్వం వ్యవసాయంతో పాటు నీటి పారుదల రంగాలకు అధిక ప్రాధాన్యమిచ్చిందని ఆయన చెప్పారు. ఆ కారణంగానే ఇవాళ దేశానికి అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ రాష్ట్రం చేరుకుందని కేటీఆర్‌ చెప్పారు.

- Advertisement -

Latest news

Related news

కొవిడ్ వ్యాక్సిన్ బండికి బాజాభజంత్రీలతో స్వాగతం

కరోనా మహమ్మారిని అంతమొందించేందుకు దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం దేశంలోని అన్నీ ప్రాంతాలకు కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేసింది. ఇందులో భాగంగానే ఛత్తీస్‌గఢ్‌లోని జష్పూర్‌లో...

మొదటిరోజు వాక్సినేషన్ విజయవంతం

రాష్ట్రంలో వాక్సినేషన్ ప్రక్రియ మొదటిరోజు విజయవంతంగా ముగిసింది. మొత్తం 4296 మంది ఫ్రంట్ లైన్ వర్కర్స్ కి ఈరోజు వాక్సిన్ ఇవ్వాల్సి ఉండగా.. 3962 మంది వాక్సిన్ తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా...

1020వ గుండెను కాపాడిన సూపర్ స్టార్

సాటివారికి సాయం చేయడంలో ముందుండే సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాల్లోనే కాదు.. తాను నిజంగా కూడా శ్రీమంతుడినే అని నిరూపించుకున్న సంఘటనలు బోలెడున్నాయన్న విషయం అందరికీ తెలిసిందే. గత...

తొలి బర్డ్ ఫ్లూ కేసు.. నేషనల్ పార్క్ బంద్

ఢిల్లీలో తొలి బర్డ్ ఫ్లూ కేసు నమోదైంది. నగరంలోని నేషనల్ జువాలాజికల్ పార్క్ లో గత సోమవారం ఓ గుడ్లగూబ మరణించింది. దీని శాంపిల్స్ ను భోపాల్ లోని ఐసీఎఆర్...