28.2 C
Hyderabad
Sunday, January 17, 2021

ఆ అబ్బాయి ఎన్నికల విధులకు రాలేదు : ఈసీ

17 సంవత్సరాల బాలుడిని ఎన్నికల విధుల్లో నియమించినట్లు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు నిజం కాదని ఎన్నికల సంఘం అధికారులు వివరణ ఇప్పారు. ఆ వార్తల్లో నిజం లేదని సదరు అబ్బాయిని వెబ్ క్యాస్టింగ్ నిర్వహించడానికి పోలింగ్ కేంద్రంలో నియమించామని ఎన్నికల సంఘం అధికారులు స్పష్టం చేశారు.

వెబ్ క్యాస్టింగ్ చేయడం కోసం కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్న విద్యార్థులను నియమించామని ఆ అబ్బాయికి పోలింగ్, ఎన్నికల విధులతో ఏ సంబంధం లేదని తెలిపారు. మధ్యాహ్నం భోజనం చేసే సమయంలో మాత్రమే ఆ కుర్రాడు పోలింగ్ సిబ్బందితో కలిసి కూర్చున్నాడని అధికారులు వివరణ ఇచ్చారు.

- Advertisement -

Latest news

Related news

మారిన కరోనా కాలర్ ట్యూన్

ఎవరికైనా కాల్ చేయగానే దగ్గు సౌండ్ వినిపించి కరోనా వైరస్ నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవాలంటే.. అంటూ ఒక కాలర్ వాయిస్ వినిపించేది. అయితే ఇప్పుడా ట్యూన్ మారిపోయింది. ఇప్పుడేం...

సరికొత్త అప్‌డేట్స్‌తో పబ్జీ ఇండియా

పబ్జీ గేమ్ బ్యాన్‌తో చాలామంది యూత్ అప్‌సెట్ అయ్యారు. పబ్జీ ఇండియన్ వెర్షన్ కోసం ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. అయితే పబ్జీ లవర్స్ కోసం టెన్సెంట్ గేమ్స్ కంపెనీ ఓ...

తాళిబొట్టు తీసుకొచ్చిన డ్రోన్.. వీడియో వైరల్..

మామూలుగా పెళ్లిళ్లలో గాలిలో డ్రోన్ తిరుగుతూ వేడుకలన్నీ పై నుంచి షూట్ చేయడం మనం చూస్తూనే ఉంటాం. అయితే అదే డ్రోన్ మంగళసూత్రాన్ని తీసుకొచ్చి వరుడి చేతికందిస్తే.. ఆ విజ్యువల్...

కాల్పుల వర్షం కురిపించే ఫైరింగ్‌ షూ

మామూలుగా సైనికులు తుపాకులతో శత్రవులపై కాల్పులు జరుపుతారు. అవే కాల్పులు షూస్‌తో జరిపితే ఎలా ఉంటుంది. చేతిలో తుపాకీ పట్టుకోకుండా కాలికి ధరించిన చెప్పులతోనే బుల్లెట్ల వర్షం కురిపిస్తే శత్రువు...