టీఆర్ఎస్ పార్టీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలతో మరింతకాలం ప్రజాసేవ చేయాలని కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ఆకాంక్షించారు.
థాంక్యూ అన్నయ్య
బర్త్ డే విషెస్ తెలిపిన మంత్రి కేటీఆర్ కు ఎంపీ ధన్యవాదాలు తెలుపుతూ.. రీట్వీట్ చేశారు. నా జీవితంలో మీరు నాకు అమూల్యమైన బహుమతి అన్నయ్య అంటూ ట్వీట్ చేశారు.