19.3 C
Hyderabad
Thursday, January 21, 2021

కుమ్రం భీం అడవుల్లో పెద్దపులి… 110 గ్రామాలు గజగజ

కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పెద్దపులి భయంతో 110 గ్రామాల ప్రజలు గజగజ వణికిపోతున్నారు. అటవీ గ్రామాల్లోని ప్రజలపై దాడి చేస్తూ.. గిరిజనులను భయబ్రాంతులకు గురి చేస్తున్నది. జిల్లా అటవీ అధికారులు పులిని పట్టుకోవడానికి చర్యలు ముమ్మరం చేశారు.

గత నెలరోజులుగా.. వివిధ గ్రామాలపై పులి దాడి చేసి.. ఇద్దరిని పొట్టన పెట్టుకుంది. గత నెల 11న దహేగాం మండలం దిగడలో ఓ యువకుడిపై దాడిచేసి చంపేసింది. రెండు రోజుల క్రితం పెంచికల్‌ పేట మండలం కొండపల్లిలో పులిదాడిలో ఓ యువతి మృతిచెందింది.  

- Advertisement -

Latest news

Related news

కొత్త సాగు చట్టాలు.. 18 నెలలపాటు అమలు వాయిదా

కొత్త సాగు చట్టాలకు సంబంధించి రైతు సంఘాల ముందు కేంద్రం కీలక ప్రతిపాదన ఉంచింది. రైతు సంఘాలు లేవనెత్తిన మూడు కీలక చట్టాల అమలును 18 నెలలపాటు నిలిపివేయనున్నట్లు చెప్పింది....

బైడెన్ పట్టాభిషేకానికి బరాక్, క్లింటన్, బుష్

అమెరికా కొత్త అధ్యక్షుడు జో బైడెన్‌, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ పట్టాబిషేక కార్యక్రమానికి ఆ దేశ మాజీ అధ్యక్షులు బరాక్ ఒబామా- మిచెల్ ఒబామా, బిల్ క్లింటన్- హిల్లరీ క్లింటన్‌,...

బైడెన్ తొలి సంతకం వీటిపైనే..

అమెరికా ప్రెసిడెంట్ గా బైడెన్ మరికొన్ని గంటల్లో బాధ్యతలు తీసుకోనున్నారు. బాధ్యతలు చేపట్టిన మరు క్షణమే గత ప్రభుత్వం తీసుకున్న కొన్ని వివాదస్పద అంశాలను రద్దు చేస్తూ తొలి సంతకం...

మిషన్ భగీరథ వాటర్ బాటిల్స్ ఆవిష్కరణ

మిషన్ భగీరథ వాటర్ బాటిల్స్ ని మినిస్టర్ ఎర్రబెల్లి దయాకర్ రావు, సీఎం కేసీఆర్ ప్రత్యేక కార్యదర్శి స్మితా సభర్వాల్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మినిస్టర్ ఎర్రబెల్లి మాట్లాడుతూ.. ఇంటింటికి...