18.8 C
Hyderabad
Saturday, January 16, 2021

నేరెడ్ మెట్ కార్పోరేషన్ పై.. ఎగిరిన తెరాస జెండా

జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాల్లో ఆగిపోయిన నేరెడ్ మెట్ కార్పోరేషన్ ఫలితం వెల్లడైంది. 136వ డివిజన్ అయిన నేరెడ్ మెట్ స్థానంలో 782 ఓట్ల మెజారిటీతో టీఆర్ఎస్ అభ్యర్థి మీనా ఉపేందర్ రెడ్డి విజయం సాధించారు. ఈ గెలుపుతో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తెరాస కార్పోరేటర్ల సంఖ్య 56కు చేరింది.

నిలిచిపోయిన నేరెడ్‌మెట్‌ డివిజన్‌ ఓట్లను లెక్కించి ఫలితం ప్రకటించేందుకు హైకోర్టు  గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈరోజు ఉదయం 8 గంటలకు అధికారులు ఓట్ల లెక్కింపు ప్రారంభించారు. ఇతర మార్కులతో ఉన్న 544 ఓట్లను లెక్కించేందుకు హైకోర్లు అనుమతి లభించడంతో అధికారులు లెక్కింపు పూర్తి చేసి.. ఫలితం ప్రకటించారు. లెక్కింపు ఆగిపోయిన 544 ఓట్లలో టీఆర్ఎస్ అభ్యర్థికికి 278, బీజేపీ అభ్యర్థికి 115, కాంగ్రెస్ అభ్యర్థికి 111 ఓట్లు దక్కాయి. 

- Advertisement -

Latest news

Related news

టీకా ఎవరికి వద్దంటే…

ఈ రోజు నుంచి దేశవ్యాప్తంగా కొవిడ్‌ వ్యాక్సిన్ ప్రోగ్రామ్ మొదలుకానుంది. అయితే వ్యాక్సిన్‌కు సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కేంద్ర ఆరోగ్య శాఖ అన్ని రాష్ట్రాలకు, కేంద్ర పాలిత...

స‌మ్మర్ స్పెష‌ల్‌గా రానున్న నార‌ప్ప ‌

శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కుతున్ననారప్ప సినిమా సమ్మర్ లో తెలుగు ప్రేక్షకులకు స్పెషల్ ట్రీట్ ఇవ్వనున్నది. వెరైటీ పాత్రలు ఎంచుకొని.. ప్రయోగాలు చేయడంలో ముందుండే విక్టరీ వెంకటేశ్, ప్రియమణిలు జోడీగా...

అందరూ కలిసి ఊరికి బర్త్ డే చేశిర్రు

ఇదేం విచిత్రం.. ఎవరైనా మనుషులకు బర్త్ డే చేస్తరు. పైసలున్నోళ్లయితే.. పెంచుకునే కుక్కపిల్లలకు, పిల్లి పిల్లలకు బర్త్ డేలు చేస్తరు. కానీ.. ఊరికి బర్త్ డే చేసుడేంది అని ఆలోచిస్తున్నరా?...

రియల్ హీరో సోనూసూద్ మ్యూజిక్ వీడియో చూశారా..

రియల్ హీరో సోనూసూద్.. తొలిసారిగా ఓ మ్యూజిక్ వీడియో ‘పాగ‌ల్ న‌హీ హోనా’లో నటించాడు. ఆర్మీ ఆఫీసర్ గా కన్పించిన ఆ మ్యూజిక్ వీడియో రీల్ హీరోగా కన్పించి తన...