19.4 C
Hyderabad
Wednesday, January 20, 2021

ఫ్రంట్ లైన్ సిబ్బంది.. డేటాబేస్ రెడీ చేయండి : సీఎస్ సోమేష్ కుమార్

తెలంగాణ రాష్ట్రంలో కొవిడ్-19 వ్యాక్సినేషన్ నిమిత్తం మొదటి ప్రాధాన్యతగా ఫ్రంట్ లైన్ వర్కర్స్ అయిన ఆరోగ్య కార్యకర్తలు , పోలీస్ సిబ్బంది, శానిటేషన్ సిబ్బంది వివరాలతో కూడిన డేటా బేస్ తయారు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ కింది స్థాయి అధికారులను ఆదేశించారు. రాష్ట్ర స్థాయి స్టీరింగ్ కమిటీతో మొదటిసారి సమావేశమైన ఆయన రాష్ట్రంలో కొవిడ్ -19 వ్యాక్సినేషన్ సన్నద్ధత పై చర్చించారు.

కొవిడ్ –19 మొదటి దశ వ్యాక్సినేషన్ కోసం సంబంధిత శాఖలు సమన్వయంతో పని చేసి అవసరమైన ఏర్పాట్లు చేయాలని కోరారు. కొవిడ్ వ్యాక్సినేషన్ కోసం కోల్డ్ చైన్ సౌకర్యాలు, రవాణా, వైద్య సిబ్బంది శిక్షణ, లాజిస్టికల్ ఏర్పాట్లు, ఐ.ఇ.సి. ప్రచారం, వైద్య సౌకర్యాల మ్యాపింగ్ తదితర అంశాలపై సీఎస్ సమీక్షించారు. వ్యాక్సినేషన్ సెంటర్ల నిర్వహణకు అవసరమైన ప్రోటోకాల్ తయారుచేయాలని ఆదేశించారు.

- Advertisement -

Latest news

Related news

ఇంగ్లాండ్‌తో టెస్టులకు ఇండియా టీం ఇదే..

ఫిబ్రవరి 5 నుంచి చెన్నైలో ఇంగ్లాండ్‌తో జరిగే తొలి రెండు టెస్టుల కోసం భారత జట్టును బీసీసీఐ మంగళవారం ప్రకటించింది. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా,...

డిటిజల్ ‘వ‌కీల్‌సాబ్’ పోస్టర్ అదిరింది

టాలీవుడ్ యాక్ట‌ర్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ వ‌కీల్‌సాబ్ సినిమాతో త్వ‌ర‌లో థియేట‌ర్ల‌లో సంద‌డి చేసేందుకు సిద్ధం అవుతున్నాడు. ఇటీవల విడుద‌లైన టీజ‌ర్ కు అభిమానులు ఫిదా అయ్యారు. అందులో పవన్ డైలాగ్ లకు...

శశికళ పార్టీలోనే లేరు.. పళనిస్వామి

తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్ది రాజకీయాల్లో అనుహ్య మార్పులు జరగుతున్నాయి. సీఎం పళనిస్వామి ఢిల్లీ పర్యటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. వచ్చే ఎన్నికల్లో అన్నాడీఎంకే, బీజేపీ పొత్తు పెట్టుకునే...

ధోనీ రికార్డు బ్రేక్ చేసిన పంత్

టీమ్‌ఇండియా యువ వికెట్‌ కీపర్ రిషభ్‌ పంత్‌ టెస్టు క్రికెట్‌లో మహేంద్రసింగ్‌ ధోనీకి చెందిన ఓ రికార్డును బ్రేక్ చేశాడు. టెస్టుల్లో వికెట్‌ కీపర్‌గా అతి తక్కువ ఇన్నింగ్స్ ల్లో...