27.7 C
Hyderabad
Thursday, July 2, 2020

రెపోరేట్ల కోత అమలును సమీక్షిస్తున్నాం

కరోనా సంక్షోభం నుంచి కోలుకునేందుకు ప్రభుత్వం కల్పించిన ప్రయోజనాలు అమలవుతున్నాయా అనే అంశాన్ని  పరిశీలిస్తున్నామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. ఆర్‌బీఐ ప్రకటించిన రెపోరేట్ల కోతకు అనుగుణంగా కంపెనీలు, వినియోగదారులకు వడ్డీరేట్లను బ్యాంకులు ఎలా తగ్గిస్తున్నాయనే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు చెప్పారు.  ఎంఎస్‌ఎంఈసంస్థలను కాపాడితేనే ఎక్కువ మందికి  ఉపాధి లభిస్తుందనేది ప్రధాని మోదీ విశ్వాసమన్నారు. వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టంచేశారు.  పర్యాటక, విమానయాన సహా పలు రంగాలు తీవ్రంగా దెబ్బతిన్నందున, ఆయా రంగాలకు ఇచ్చిన రుణాల వర్గీకరణలో తేడా లేకుండా, పునర్‌ వ్యవస్థీకరించాలని ఆమె సూచించారు.

- Advertisement -

Latest news

మయన్మార్ లో కొండ చరియలు విరిగిపడి 50 మంది మృతి

మ‌య‌న్మార్‌ లో ఘోరం జరిగింది. మ‌ట్టిచ‌రియ‌లు విరిగిప‌డి 96మంది మృతి చెందారు.  నార్త‌ర్న్ మ‌య‌న్మార్‌ లోని జేడ్ గ‌నిలో రాళ్లు సేకరిస్తుండగా మట్టి చరియలు విరిగిపడ్డాయి. దీంతో అక్కడికక్కడే 96మంది...

Related news

మయన్మార్ లో కొండ చరియలు విరిగిపడి 50 మంది మృతి

మ‌య‌న్మార్‌ లో ఘోరం జరిగింది. మ‌ట్టిచ‌రియ‌లు విరిగిప‌డి 96మంది మృతి చెందారు.  నార్త‌ర్న్ మ‌య‌న్మార్‌ లోని జేడ్ గ‌నిలో రాళ్లు సేకరిస్తుండగా మట్టి చరియలు విరిగిపడ్డాయి. దీంతో అక్కడికక్కడే 96మంది...

బొగ్గు గనుల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకోవాలి

బొగ్గు గనుల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకోవాలని మాజీ ఎంపీ, తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం గౌరవ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్‌ చేశారు. బొగ్గు గనుల...

అసోంలో భారీ వర్షాలు, 33మంది మృతి

అసోంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుండపోతవానలతో నదులు ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తున్నాయి. వరదలు పోటెత్తడంతో ఇప్పటికే 33మంది మృతి చెందగా..తాజాగా బార్పేట జిల్లాలో ముగ్గురు, దుబ్రీ, నాగామ్,...

మెక్సికోలో దుండగుల కాల్పులు, 24 మంది మృతి

మెక్సికోలో దారుణం జరిగింది. దుండగులు జరిపిన కాల్పుల్లో 24 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇరపాటోలోని డ్రగ్స్‌  డీ అడిక్షన్‌ కేంద్రంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సెంటర్‌ లోకి చొరబడిన...