28.4 C
Hyderabad
Thursday, October 29, 2020

రైతు వ్యతిరేక చట్టాలకు నిరసనగా కర్ణాటక బంద్‌

రైతు వ్య‌తిరేక చ‌ట్టాల‌కు నిరసనగా కాంగ్రెస్‌ ఇచ్చిన పిలుపు మేరకు కర్ణాటకలో బంద్‌  కొనసాగుతోంది. ఉదయం నుండే రాష్ట్ర‌వ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్నారు కాంగ్రెస్‌ కార్యకర్తలు. బంద్‌ కు మ‌ద్ద‌తుగా వ్యవ‌సాయ సంబంధ దుకాణాలు స్వ‌చ్చందంగా  మూతపడ్డాయి. కేంద్ర ప్ర‌భుత్వం కొత్త‌గా తీసుకొచ్చిన మూడు వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌కు తోడు యడ్డీయూరప్ప ప్ర‌భుత్వం మ‌రో రెండు చ‌ట్టాల‌కు స‌వ‌ర‌ణ‌లు చేసింది. దీంతో కేంద్ర,రాష్‌ర్ట ప్రభుత్వాల తీరుపై మండిపతున్నారు ప్రతిపక్ష పార్టీల నేతలు.  రైతుల‌ను బానిస‌లుగా మార్చ‌డానికే ఈ చ‌ట్టాలు చేశాయ‌ని ఆరోపిస్తున్నారు. 

- Advertisement -

Latest news

Related news

ఎమ్మెల్సీగా ప్ర‌మాణ‌స్వీకారం చేసిన క‌ల్వ‌కుంట్ల‌ క‌విత

నిజా‌మా‌బాద్‌ స్థానిక సంస్థల ఎమ్మె‌ల్సీగా కల్వ‌కుంట్ల కవిత గురు‌వారం మ‌ధ్యాహ్నం ప్రమాణం స్వీకారం చేశారు. శాస‌న‌స‌మం‌డలి దర్బార్ హాల్‌లో మధ్యాహ్నం 12.45 గంట‌లకు మండలి చైర్మన్‌ గుత్తా సుఖేం‌ద‌ర్‌‌రెడ్డి.. ఆమె...

ధ‌ర‌ణి పోర్ట‌ల్‌ను ప్రారంభించిన సీఎం కేసీఆర్

ధరణి పోర్టల్ ను సీఎం కేసీఆర్  ప్రారంభించారు. రాష్ట్ర ప్రజానీకం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ధరణి పోర్టల్ నేటి నుంచి అందుబాటులోకి రాబోతున్నది. రెవెన్యూ సేవలను సులభంగా, పారదర్శకంగా అందించాలనే...

స‌మాజ్‌వాదీ పార్టీతో ఇక ఎలాంటి పొత్తులు ఉండ‌వు

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌ లో ఎస్పీ, బీఎస్పీల మిత్రుత్వానికి ఫుల్‌ స్టాప్ ప‌డింది. స‌మాజ్‌వాదీ పార్టీతో ఇక ఎలాంటి పొత్తులు ఉండ‌వ‌ని బీఎస్పీ అధినేత్రి మాయావ‌తి ప్ర‌క‌టించారు. గ‌త లోక్‌స‌భ ఎన్నిక‌ల స‌మ‌యంలో...

చెన్నై నగరాన్ని అతలాకుతలం చేస్తోన్న భారీ వర్షాలు

భారీ వర్షాలు చెన్నై నగరాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. బుధవారం రాత్రి నుంచి మహానగరంలో ఎడతెరపిలేకుండా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. తిరువాన్మియూర్, మైలాపూర్, రాయపెట్ట, అడయార్‌ లలో వర్షాలు కురుస్తున్నాయి. కుండపోతగా...