23.2 C
Hyderabad
Sunday, August 9, 2020

రౌడీ షీటర్ వికాస్ దూబే ఇంటిని కూల్చివేసిన అధికారులు

ఉత్తరప్రదేశ్‌లో ఎనిమిది మంది పోలీసుల మృతికి కారణమైన రౌడీ షీటర్ వికాస్ దూబే ఇంటిని కూల్చివేశారు అధికారులు. కాన్పూర్‌లో నిన్న వికాస్ దూబే కోసం వెళ్లిన పోలీసులపై అతని గ్యాంగ్ కాల్పులకు పాల్పడింది. ఈ ఘటనలో ఎనిమిది మంది పోలీసులు అమరులయ్యారు. పోలీసుల కాల్పుల్లో ఇద్దరు వికాస్ దూబే అనుచరులు హతమయ్యారు. కాల్పుల ఘటన తర్వాత వికాస్ పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ క్రమంలో బికరు గ్రామంలోని అతని ఇంటిని రెవిన్యూ సిబ్బంది కూల్చివేశారు.

- Advertisement -

Latest news

కరోనా కష్టకాలంలో ఫీడ్‌ ది నీడ్‌ సంస్థ సేవలు అభినందనీయం

కరోనాతో చనిపోయిన మృతదేహాలను తరలించేందుకు.. లాస్ట్‌రైడ్‌ వాహనాన్ని రాచకొండ సీపీ మహేశ్‌ భగవత్‌ ప్రారంభించారు. ఈ వాహనాన్ని ఫీడ్‌ ది నీడ్‌ స్వచ్ఛంద సహకారంతో...

Related news

కరోనా కష్టకాలంలో ఫీడ్‌ ది నీడ్‌ సంస్థ సేవలు అభినందనీయం

కరోనాతో చనిపోయిన మృతదేహాలను తరలించేందుకు.. లాస్ట్‌రైడ్‌ వాహనాన్ని రాచకొండ సీపీ మహేశ్‌ భగవత్‌ ప్రారంభించారు. ఈ వాహనాన్ని ఫీడ్‌ ది నీడ్‌ స్వచ్ఛంద సహకారంతో...

తుంగభద్ర జలాశయానికి పోటెత్తుతున్న వరద

కర్ణాటకలోని తుంగభద్ర జలాశయానికి వరద పోటెత్తుతోంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. జలాశయానికి లక్ష క్యూసెక్కులకు పైగా ఇన్ ఫ్లో...

కరోనా నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకుంటూ ఉత్సవాలు చేసుకోవాలి

గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో గణేష్‌ ఉత్సవాలను కరోనా నిబంధనలకు అనుగుణంగా నిర్వహించనున్నట్టు మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ చెప్పారు. ఇప్పటి వరకు గణేష్‌ ఉత్సవాలను...

మాజీ ఎంపీ నంది ఎల్లయ్య కన్నుమూత

కాంగ్రెస్ కురువృద్ధ నేత, బడుగు- బలహీన వర్గాల గొంతుకను బలంగా వినిపించిన మాజీ ఎంపీ నంది ఎల్లయ్య ఇక లేరు. ఆయన కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆరోగ్యం విషమించడంతో చికిత్స...