23.3 C
Hyderabad
Sunday, January 17, 2021

లడఖ్‌ లో భారీ భూకంపం

లడఖ్‌ లో తెల్లవారుజామున భారీ భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పై 5.1 తీవ్రతతో ప్రకంపనలు రిక్డారయ్యాయని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సిస్మొలాజీ తెలిపింది. లేహ్‌ కు తూర్పున 174 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం గుర్తించినట్లు పేర్కొంది. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ, ఆస్థినష్టం సంభవించకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఇదిలా ఉంటే గత కొద్దిరోజులుగా లడఖ్‌‌ ప్రాంతంలో వరుసగా భూకంపాలు సంభవిస్తున్నాయి. గత నెల అర్ధరాతి  5.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. అంతకు ముందు రోజు సైతం 5.4 తీవ్రతతో భూమి కంపించింది.

- Advertisement -

Latest news

Related news

కొవిడ్ వ్యాక్సిన్ బండికి బాజాభజంత్రీలతో స్వాగతం

కరోనా మహమ్మారిని అంతమొందించేందుకు దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం దేశంలోని అన్నీ ప్రాంతాలకు కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేసింది. ఇందులో భాగంగానే ఛత్తీస్‌గఢ్‌లోని జష్పూర్‌లో...

మొదటిరోజు వాక్సినేషన్ విజయవంతం

రాష్ట్రంలో వాక్సినేషన్ ప్రక్రియ మొదటిరోజు విజయవంతంగా ముగిసింది. మొత్తం 4296 మంది ఫ్రంట్ లైన్ వర్కర్స్ కి ఈరోజు వాక్సిన్ ఇవ్వాల్సి ఉండగా.. 3962 మంది వాక్సిన్ తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా...

1020వ గుండెను కాపాడిన సూపర్ స్టార్

సాటివారికి సాయం చేయడంలో ముందుండే సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాల్లోనే కాదు.. తాను నిజంగా కూడా శ్రీమంతుడినే అని నిరూపించుకున్న సంఘటనలు బోలెడున్నాయన్న విషయం అందరికీ తెలిసిందే. గత...

తొలి బర్డ్ ఫ్లూ కేసు.. నేషనల్ పార్క్ బంద్

ఢిల్లీలో తొలి బర్డ్ ఫ్లూ కేసు నమోదైంది. నగరంలోని నేషనల్ జువాలాజికల్ పార్క్ లో గత సోమవారం ఓ గుడ్లగూబ మరణించింది. దీని శాంపిల్స్ ను భోపాల్ లోని ఐసీఎఆర్...