29.8 C
Hyderabad
Tuesday, January 26, 2021

లిబియాలో భారతీయుల కిడ్నాప్‌ కథ సుఖాంతం

లిబియాలో భారతీయుల కిడ్నాప్ కథ సుఖాంతం అయింది. ఏపీ, బీహార్, గుజరాత్, యూపీ రాష్ట్రాలకు చెందిన ఈ ఏడుగురిని విడుదల చేసినట్లు టూనీషియాలోని భారత రాయబారి తెలిపారు. కిడ్నాప్ అయిన ఏడుగురు కార్మికులు సురక్షితంగా విడుదల అయ్యారని విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రకటించింది. కిడ్నాప్‌ కు గురైనవారి కుటుంబ సభ్యులతో తాము మాట్లాడామని పేర్కొంది. వీరంతా లిబియాలో నిర్మాణ, ఆయిల్ కంపెనీల్లో పనిచేస్తున్నారని వెల్లడించింది.

- Advertisement -

Latest news

Related news

ఎర్రకోటకు చేరిన కిసాన్ పరేడ్

కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతు సంఘాల ఆధ్వర్యంలో సాగుతున్న కిసాన్ గణతంత్ర పరేడ్ ఉద్రిక్తల నడుమ ఎర్రకోటకు చేరింది. పోలీసులు ఎన్ని అడ్డంకులు కల్గించిన రైతులు ఎర్రకోటపైకి చేరుకున్నారు....

తిరుపతిలో కుప్పకూలిన ఫ్లైఓవర్

తిరుపతి తిరుమల బైపాస్ రోడ్ లో ఉన్న శ్రీనివాసన్ అతిథి భవనం ఎదురుగా ఉన్న నిర్మాణంలో ఉన్న ఫ్లై ఓవర్ ఒక్కసారిగా కూప్పకూలింది. నిర్మాణంలో ఉన్న ఫ్లై ఓవర్ దిమ్మలు...

పవన్ కొత్త సినిమా.. మేకింగ్ వీడియో రిలీజ్..

పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కాంబోలో వస్తున్న మలయాళ సూపర్‌ హిట్‌ అయ్యప్పనుమ్‌ కోషియమ్‌ రీమేక్‌ షూటింగ్ పనుల్లో ఉంది. ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, మాటలు...

కొత్త మైలురాయి సాధించిన రెబ‌ల్ స్టార్

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్రభాస్ సోషల్ మీడియాలో కొత్త మైలురాయిని సాధించాడు. తాజాగా త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో ఆయ‌న ఇన్‌స్టా ఫాలోవ‌ర్స్ సంఖ్య 6 మిలియ‌న్ దాటింది. అల్లు అర్జున్ 10.2...