23.4 C
Hyderabad
Friday, October 23, 2020

వియత్నాంలో కొండచరియలు విరిగిపడి 18మంది మృతి

వియత్నాంను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఎడతెరిపి లేకుంగా కురుస్తున్న వర్షాలతో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. సెంట్రల్‌ ఖాన్‌హో ప్రావిన్స్‌ లో వర్షాలకు తోడు కొండచరియలు విరిగిపడటంతో 18 మంది మృతి చెందారు. పదులసంఖ్యలో గల్లంతయ్యారు. దీంతో రంగంలోకి దిగిన ప్రత్యేక బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. గల్లంతైనవారి గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.  అయితే మరో వారం రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందన్న అధికారులు ..లోతట్టు ప్రాంతాల ప్రజలు బయటికి రావొద్దని హెచ్చరించారు.  

- Advertisement -

Latest news

Related news

దేశంలో 24గంటల్లో54,366 కరోనా కేసులు

భారత్ లో కరోనా కల్లోలం కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా బాధితుల సంఖ్య 78లక్షలకు చేరువైంది. గడిచిన 24గంటల్లో 54వేల 366కొత్త కేసులు నమోదు అయితే.. మొత్తం కేసుల సంఖ్య 77లక్షల 61వేల...

అమెరికా అధ్యక్ష అభ్యర్థుల మధ్య హాట్‌ హాట్‌ గా థార్డ్‌ డిబెట్‌

అమెరికా అధ్యక్షఅభ్యుర్థుల థార్డ్‌ డిబెట్‌ నాష్‌ విల్లేలో హాట్‌ హాట్‌‌ గా సాగింది. రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి డోనాల్డ్‌ ట్రంప్‌, డెమోక్రటిక్‌ అభ్యర్థి జో బిడెన్‌ మధ్య కరోనాకట్టడిపై వాడీవేడి...

ముంబై సిటీ సెంటర్‌ లో భారీ అగ్నిప్రమాదం

ముంబై లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. సిటీ సెంటర్‌ మాల్లో రాత్రి నుంచి మంటలు ఎగిసిపడుతున్నాయి. ముందు లెవెల్ 1లో రాజుకున్న మంటలు మూడు అంతస్తులకు వ్యాపించాయి. 20 అగ్నిమాపక...

వానాకాలం పంటల కొనుగోలు, యాసంగిలో నిర్ణీత పంటల సాగు విధానంపై నేడు సీఎం సమీక్ష

వానాకాలం పంటల కొనుగోలు, యాసంగిలో నిర్ణీత పంటల సాగు విధానంపై చర్చించేందుకు ఈ రోజు మద్యాహ్నం 2.30 గంటలకు ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సమీక్ష సమావేశం...