17.9 C
Hyderabad
Saturday, November 28, 2020

నిలకడగా మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం

మాజీ రాష్ట్ర‌ప‌తి ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ ఆరోగ్య ప‌రిస్థితిపై వచ్చే పుకార్లు నమ్మొద్దంటున్నారు ఆయన కుమారుడు అభిజిత్ ముఖ‌ర్జీ. త‌న తండ్రి బ్ర‌తికే ఉన్నార‌ని, ఆయ‌న ఆరోగ్యం ప్ర‌స్తుతం నిల‌క‌డ‌గానే ఉన్న‌ట్లు వెల్ల‌డించారు.ఇటు ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ ఇక‌లేర‌ని సోష‌ల్ మీడియా వేదిక‌గా జ‌రుగుతున్న ప్ర‌చారాన్ని ఖండించారు ఆయన కూతురు షర్మీష్ట ముఖర్జీ. త్వరలోనే కోలుకుంటారని విశ్వాసం వ్యక్తం చేశారు. మరోవైపు ఆర్మీ ఆస్ప‌త్రి వ‌ర్గాలు ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ ఆరోగ్యం నిలకడగా ఉందని చెబుతున్నాయి. వెంటిలేటర్‌పై చికిత్స కొన‌సాగుతున్న‌ట్లు వెల్ల‌డించింది. ప్రణబ్‌ ఆరోగ్య పరిస్థితిని నిపుణుల బృందం నిశితంగా పర్యవేక్షిస్తోంద‌ని ప్ర‌క‌టించింది

- Advertisement -

Latest news

Related news

కేంద్రం ఇచ్చే నిధులపై తెలంగాణ బతకడం లేదు: ఎంపీ నామా

కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటోందని తెరాప లోక్ సభ పక్ష నేత నామ నాగేశ్వర్ రావు ఆరోపించారు.  తెలంగాణ భవన్ లో ఏర్ఫాటు  చేసిన మీడియా సమావేశాం లో...

గుజరాత్ లోని కోవిడ్ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం, ఆరుగురు మృతి

గుజరాత్ లోని రాజ్ కోట్ లోని ఉదయ్ శివానంద్ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాదంలో మంటల దాటికి ఆరుగురు మృత్యువాత పడ్డారు, ప్రమాద సమయంలో ఆస్పత్రిలో 33 మంది...

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్

ఆస్ట్రేలియాలో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియాపై టాస్ గెలిచి ఆసీస్ బ్యాటింగ్ ఎంచుకుంది. కరోనా వైరస్ నేపథ్యంలో చాలా రోజుల తరువాత టీమిండియా బ్లూజెర్సీతో మైదానంలో కనిపిస్తోంది.ఈ మ్యాచ్‌లో టాస్...

దేశంలో 93 లక్షలు దాటిన కరోనా కేసులు

దేశంలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. బాధితుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. గడిచిన 24గంటల్లో 43 వేల 082 కొత్త కేసులు వెలుగులోకి రాగా.. మొత్తం కేసుల సంఖ్య 93లక్షల 09వేల...