23.9 C
Hyderabad
Sunday, July 5, 2020

వ‌ల‌స కూలీల కోసం ప్ర‌ధాని మోదీ కొత్త ప‌థ‌కం

వ‌ల‌స కూలీల కోసం గ‌రీబ్ క‌ల్యాణ్ రోజ్‌గార్ అభియాన్ ప‌థ‌కాన్ని ప్ర‌ధాని మోదీ ఇవాళ ప్రారంభించారు. బీహార్‌లోని క‌గ‌రియా జిల్లాలో ఉన్న తెలిహ‌ర్ గ్రామం నుంచి వీడియోకాన్ప‌రెన్స్ ద్వారా ప్ర‌ధాని ఈ ప‌థ‌కాన్ని ప్రారంభించారు. ఈ ప‌థ‌కంతో 125 రోజుల ఉపాధి క‌ల్పించ‌నున్నారు. ఆరు రాష్ట్రాల‌కు చెందిన 116 జిల్లాల్లో ఈ ప‌థ‌కం ద్వారా ఉద్యోగ అవ‌కాశాల‌ను క‌ల్పంచ‌నున్నారు.  క‌రోనా వైర‌స్‌తో ఏర్ప‌డిన లాక్‌డౌన్ వ‌ల్ల త‌మ స్వ‌స్థ‌లాల‌కు వ‌చ్చిన వ‌ల‌స కూలీల కోసం ఈ ఉపాధి హామీ ప‌థ‌కాన్ని ప్ర‌ధాని మోదీ ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ గాల్వ‌న్ లోయ‌లో ప్రాణ త్యాగం చేసిన జ‌వాన్ల‌కు.. ప్ర‌మాణామాలు చేస్తున్న‌ట్లు ప్ర‌ధాని మోదీ తెలిపారు.  సైన్యం, ప్ర‌జ‌ల కోసం దేశం ఉంద‌న్నారు.  

- Advertisement -

Latest news

కంటోన్మెట్‌ ప్రాంతంలో కూడా సంక్షేమ కార్యక్రమాలు

నగరంలోని కంటోన్మెంట్‌ భూములను ఆక్రమిస్తే కఠిన చర్యలు ఉంటాయని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ హెచ్చరించారు. కంటోన్మెంట్‌ అభివృద్ధిపై సీఎం కేసీఆర్‌ ప్రత్యేక దృష్టి సారించారని చెప్పారు. మంత్రి మల్లారెడ్డితో...

Related news

కంటోన్మెట్‌ ప్రాంతంలో కూడా సంక్షేమ కార్యక్రమాలు

నగరంలోని కంటోన్మెంట్‌ భూములను ఆక్రమిస్తే కఠిన చర్యలు ఉంటాయని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ హెచ్చరించారు. కంటోన్మెంట్‌ అభివృద్ధిపై సీఎం కేసీఆర్‌ ప్రత్యేక దృష్టి సారించారని చెప్పారు. మంత్రి మల్లారెడ్డితో...

రౌడీ షీటర్ వికాస్ దూబే ఇంటిని కూల్చివేసిన అధికారులు

ఉత్తరప్రదేశ్‌లో ఎనిమిది మంది పోలీసుల మృతికి కారణమైన రౌడీ షీటర్ వికాస్ దూబే ఇంటిని కూల్చివేశారు అధికారులు. కాన్పూర్‌లో నిన్న వికాస్ దూబే కోసం వెళ్లిన పోలీసులపై అతని గ్యాంగ్...

చైనాలో పర్యటించనున్న డబ్లూహెచ్‌వో బృందం

కరోనా వైరస్ ఎక్కడ పుట్టింది? ఎలా పుట్టిందనే వివరాలు తెలుసుకునేందుకు డబ్లూహెచ్‌వో బృందం రంగంలోకి దిగనుంది. వైరస్ తొలుత వెలుగుచూసిన చైనాలోని వుహాన్‌లో డబ్లూహెచ్‌వో టీం పర్యటించనుంది. వచ్చే వారంలో...

కరోనా వ్యాప్తిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక ప్రకటన

ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతున్న కరోనా వ్యాప్తిపై వివరాలను అందించడంలో చైనా ఆలస్యం చేసిందనే వివాదం నేపథ్యంలో  డబ్ల్యూహెచ్ఓ కీలక ప్రకటన చేసింది. కోవిడ్‌ పై సమాచారం చైనాలోని ప్రపంచ ఆరోగ్య సంస్థ కార్యాలయమే తెలియజేసిందని...