28.2 C
Hyderabad
Sunday, January 17, 2021

షరతులు వర్తించవు : రైతులు

నూతన వ్యవసాయ చట్టాలు రద్దు చేయకపోతే ఢిల్లీని దిగ్బంధిస్తామని రైతులు హెచ్చరించారు. బేషరతుగా చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. షరతులుంటే తాము చర్చలకు రాబోమని తేల్చి చెప్పారు.  మరోవైపు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ట్విట్టర్లో స్పందించారు. కేంద్ర ప్రభుత్వం అన్నదాతలతో ఎలాంటి షరతులు విధించకుండా తక్షణమే రైతులతో మాట్లాడి వారి డిమాండ్లకు ఒప్పుకోవాలని ట్వీట్ చేశారు. 

మరోవైపు బీజేపీ పాలిస్తున్న హర్యానా, పంజాబ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు రైతులను ఖలిస్తానీయులు, మావోయిస్టులు అంటూ ట్వీట్లు పెట్టి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.  ఈ అంశంపై.. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పందిస్తూ.. కేంద్ర ప్రభుత్వ తీరు.. బీజేపీ ముఖ్యమంత్రుల ట్వీట్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

- Advertisement -

Latest news

Related news

స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కంటే స్టాచ్యూ ఆఫ్ యూనిటీనే బెస్ట్

అమెరికాలోని స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కన్నా గుజరాత్ లోని కెవాడియాలో ఉన్న స్టాట్యూ ఆఫ్ యూనిటీ కే ఎక్కువమంది టూరిస్టులు వచ్చారని ఆదివారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. రెండేళ్ల క్రితం...

మారిన కరోనా కాలర్ ట్యూన్

ఎవరికైనా కాల్ చేయగానే దగ్గు సౌండ్ వినిపించి కరోనా వైరస్ నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవాలంటే.. అంటూ ఒక కాలర్ వాయిస్ వినిపించేది. అయితే ఇప్పుడా ట్యూన్ మారిపోయింది. ఇప్పుడేం...

సరికొత్త అప్‌డేట్స్‌తో పబ్జీ ఇండియా

పబ్జీ గేమ్ బ్యాన్‌తో చాలామంది యూత్ అప్‌సెట్ అయ్యారు. పబ్జీ ఇండియన్ వెర్షన్ కోసం ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. అయితే పబ్జీ లవర్స్ కోసం టెన్సెంట్ గేమ్స్ కంపెనీ ఓ...

తాళిబొట్టు తీసుకొచ్చిన డ్రోన్.. వీడియో వైరల్..

మామూలుగా పెళ్లిళ్లలో గాలిలో డ్రోన్ తిరుగుతూ వేడుకలన్నీ పై నుంచి షూట్ చేయడం మనం చూస్తూనే ఉంటాం. అయితే అదే డ్రోన్ మంగళసూత్రాన్ని తీసుకొచ్చి వరుడి చేతికందిస్తే.. ఆ విజ్యువల్...