19.5 C
Hyderabad
Friday, November 27, 2020

సంప్రదాయ రంగంతో భారత్ సత్తా చాటుతోంది- ప్రధాని

ఆయుర్వేద వైద్యంలో పరిశోధనల్లో ప్రపంచానికి… భారత్ మార్గదర్శనం చేస్తుందన్నారు ప్రధాని మోడీ. సంప్రదాయ వైద్యంలో భారత్‌లో విరివిగా పరిశోధనలు జరుగుతున్నాయన్నారు.ఇందుకు సంబంధించిన పరిశోధనల కోసం భారత్‌లో గ్లోబల్ సెంటర్ ఏర్పాటు చేయాలని డబ్లూహెచ్‌వో నిర్ణయించిందన్నారు ప్రధాని. ఫార్మా రంగంలో సత్తా చాటిన భారత్‌…సాంప్రదాయ వైద్యంలోనూ నిరూపించుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా…గుజరాత్, రాజస్థాన్‌లో ఏర్పాటు చేసిన రెండు ఆయుర్వేద విద్యా సంస్థలను వర్చువల్ పద్దతిలో ప్రారంభించారు ప్రధాని.

- Advertisement -

Latest news

Related news

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్

ఆస్ట్రేలియాలో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియాపై టాస్ గెలిచి ఆసీస్ బ్యాటింగ్ ఎంచుకుంది. కరోనా వైరస్ నేపథ్యంలో చాలా రోజుల తరువాత టీమిండియా బ్లూజెర్సీతో మైదానంలో కనిపిస్తోంది.ఈ మ్యాచ్‌లో టాస్...

దేశంలో 93 లక్షలు దాటిన కరోనా కేసులు

దేశంలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. బాధితుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. గడిచిన 24గంటల్లో 43 వేల 082 కొత్త కేసులు వెలుగులోకి రాగా.. మొత్తం కేసుల సంఖ్య 93లక్షల 09వేల...

పీవీ, ఎన్టీఆర్‌కు పురస్కారాలేవి?

దేశ ప్రధానమంత్రి పదవిని అధిష్ఠించిన తొలి తెలంగాణ బిడ్డ పీవీ నరసింహారావు. భారతదేశ అణువిధాన పితామహుడు, ఆర్థికసంస్కరణల సారథి అయిన పీవీ నరసింహారావుకు ఈ దేశంలో దక్కాల్సిన గౌరవం దక్కలేదు....

నిఖార్సయిన హిందుత్వానికి నిర్వచనం కేసీఆర్‌

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఓ గొప్ప హిందువు. సీఎం కేసీఆర్‌ చేసే యజ్ఞయాగాది క్రతువులు తాను ఎలాంటివారో చెప్పక్కనే చెబుతాయి. కేసీఆర్‌ చేపట్టిన ఏ పనిలోనైనా...