27.3 C
Hyderabad
Tuesday, November 24, 2020

సచిన్ పైలెట్ వర్గానికి ఊరట

రాజస్థాన్ కాంగ్రెస్ రెబెల్ నేత సచిన్ పైలెట్‌కు ఊరట లభించింది. పైలెట్‌తో పాటూ తన వర్గం 19 మంది ఎమ్మెల్యేలపై ఎలాంటి చర్య తీసుకోవద్దని రాజస్థాన్ హైకోర్టు ఆదేశించింది. స్పీకర్ ఇచ్చిన అనర్హత నోటీసులపై పైలెట్  వర్గం హైకోర్టును ఆశ్రయించడంతో….దానిపై విచారణ  జరిగింది. అయితే హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రయించింది కాంగ్రెస్. దీనిపై సోమవారం విచారిచే అవకాశాలున్నాయి. అయితే అస‌మ్మ‌తి గ‌ళాల్ని అణిచివేయ‌లేమ‌ని ఆ కేసులో నిన్న సుప్రీం తీర్పునిచ్చింది.  స‌చిన్ పైల‌ట్‌కు ఊర‌ట ల‌భించ‌డంతో.. సీఎం అశోక్ గెహ్లాట్ త‌న ఎమ్మెల్యేల‌తో క‌లిసి గ‌వ‌ర్న‌ర్ వ‌ద్ద‌కు వెళ్లారు.

- Advertisement -

Latest news

Related news

హైదరాబాద్‌ ని దేశంలోనే సేఫెస్ట్‌ సిటీగా తీర్చిదిద్దం

హైదరాబాద్‌లో పటిష్టమైన శాంతి భద్రతలు ఉన్నాయని మంత్రి కేటీఆర్‌ చెప్పారు. హైదరాబాద్‌ మహానగరాన్ని దేశంలోనే సేఫెస్ట్‌ సిటీగా తీర్చిదిద్దుతున్నామన్నారు. ఈ మేరకు దేశంలో ఉన్న...

దక్షిణ భారతదేశంలోనే తొలి వేస్ట్‌ ఎనర్జీ ప్లాంట్‌ను ఏర్పాటు చేసినం

ప్రధాని నరేంద్ర మోదీ కంటే ముందుగానే సీఎం కేసీఆర్‌ స్వచ్ఛ్‌ హైదరాబాద్‌ కార్యక్రమాన్ని చేపట్టారని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. పారిశుధ్య నిర్వాహణలో హైదరాబాద్‌ దేశంలోనే ముందుందన్నారు . జీహెచ్‌ఎంసీ పరిధిలో...

ఆరేండ్లలో తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందింది- మంత్రి కేటీఆర్

ఆరేండ్లలో తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందిందని అన్నారు మంత్రి కేటీఆర్. స్వరాష్ట్రం ఏర్పడక ముందు హైదరాబాద్ లో ఉన్న అనిశ్చిత వాతావరణం ఇప్పుడు లేదని...

నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

దేశీయ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. గురువారం ఉదయం. ఉదయం 9.30 సమయంలో సెన్సెక్స్‌ 156 పాయింట్లు కోల్పోయి 44,023 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 37 పాయింట్ల నష్టంతో 12,900 వద్ద...