23.2 C
Hyderabad
Sunday, September 20, 2020

సీబీఎస్ఈ 10, 12వ తరగతి ప‌రీక్ష‌లు ర‌ద్దు

సీబీఎస్ఈ పది, 12వ తరగతి పరీక్షల రద్దుకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది. ప‌ది, 12వ త‌ర‌గ‌తుల ప‌రీక్ష‌ల‌ను ర‌ద్దు చేసిన సీబీఎస్ఈ… అంత‌ర్గ‌త మ‌దింపు ద్వారా ఫ‌లితాల‌ను వెల్ల‌డిస్తామని సీబీఎస్ఈ ప్రకటించింది. అసెస్‌మెంట్ మార్క్‌ల స్కీమ్‌కు సుప్రీంకోర్టు ఆమోదం తెలిపింది. ఈ కేసుపై విచార‌ణ చేప‌ట్టిన అత్యున్న‌త న్యాయ‌స్థానం.. సీబీఎస్ఈ స‌మ‌ర్పించిన అసెస్‌మెంట్ స్కీమ్‌ను అంగీక‌రించింది. ఈ ఏడాది జూలై 15వ తేదీలోగా తుది ఫ‌లితాల‌ను సీబీఎస్ఈ బోర్డు రిలీజ్ చేయ‌నున్న‌ది. జ‌స్టిస్ ఏఎం ఖాన్‌విల్క‌ర్‌, దినేశ్ మ‌హేశ్వ‌రి, సంజివ్ ఖ‌న్నాల‌తో కూడిన త్రిస‌భ్య ధ‌ర్మాస‌నం ఈ కేసు విచారించింది. ఇదే అంశంపై వివిధ కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న పిటిష‌న్ల‌ను సుప్రీం ధ‌ర్మాస‌నం ర‌ద్దు చేసింది. కోవిడ్ కేసులు పెరుగుతున్న నేప‌థ్యంలో దేశంలో సీబీఎస్ఈ ప‌ద‌వ‌, 12వ త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు ర‌ద్దు చేస్తున్న‌ట్లు ప్ర‌భుత్వం త‌ర‌పున సొలిసిట‌ర్ జ‌న‌ర‌ల్ తుషార్ మెహ‌తా కోర్టుకు తెలియ‌జేశారు.

- Advertisement -

Latest news

బకాయిలను వెంటనే విడుదల చేయండి: కేటీఆర్

తెలంగాణకు నిధుల విడుదల విషయంలో కేంద్రం మీనమేషాలు లెక్కిస్తోంది. తెలంగాణకు బకాయిలు చెల్లించకుండా నిర్లక్ష్యం చేస్తోంది. ముఖ్యంగా పట్టణ స్థానిక సంస్థలకు కూడా పెద్ద ఎత్తున బకాయిలు రావాల్సి ఉంది....

Related news

బకాయిలను వెంటనే విడుదల చేయండి: కేటీఆర్

తెలంగాణకు నిధుల విడుదల విషయంలో కేంద్రం మీనమేషాలు లెక్కిస్తోంది. తెలంగాణకు బకాయిలు చెల్లించకుండా నిర్లక్ష్యం చేస్తోంది. ముఖ్యంగా పట్టణ స్థానిక సంస్థలకు కూడా పెద్ద ఎత్తున బకాయిలు రావాల్సి ఉంది....

అన్ని వర్గాల అభివృద్ధే సీఎం కేసీఆర్ లక్ష్యం: మంత్రి కేటీఆర్

పేద దేశాల్లో క్రైస్త‌వ మిష‌న‌రీలు అందిస్తున్న సేవ‌లు మ‌రువ‌లేనివి అని రాష్ర్ట ఐటీ, మున్సిప‌ల్ శాఖ మంత్రి కేటీఆర్ ప్ర‌శంసించారు. న‌గ‌రంలోని బంజారాహిల్స్‌లో బిష‌ప్‌లు, క్రైస్త‌వ ప్ర‌ముఖుల‌తో ఏర్పాటు చేసిన...

నేరెడ్‌మెట్ లో‌ విషాదం…

నగరంలోని నేరెడ్‌మెట్‌లో నిన్న సాయంత్రం బాలిక అదృశ్య‌మైన ఘ‌ట‌న విషాదాంతంగా మారింది. సుమేధ‌(12)‌ అనే బాలిక నిన్న సాయత్రం 7 గంటల నుంచి కనిపించకుండా పోయింది. ప్ర‌మాద‌వ‌శాత్తు నాలాలో ప‌డిన...

బీహార్‌ ను ముంచెత్తుతున్న భారీ వర్షాలు

బీహార్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుండపోతవానలతో పలు జిల్లాలు నీట మునిగాయి. వరద ఉదృతి పెరగడంతో కిషన్‌గంజ్‌లో కోట్లాది రూపాయలు వెచ్చించి నిర్మించిన వంతెన ప్రారంభానికి...