17.6 C
Hyderabad
Saturday, November 28, 2020

సీరమ్‌ ఇనిస్టిట్యూట్ కు డీసీజీఐ నోటీసులు

సీరమ్ ఇనిస్టిట్యూట్ కు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా నోటీసులు జారీ చేసింది. ఆస్ట్రాజెనికా, ఆక్స్ ఫర్డ్ ల సంయుక్త వ్యాక్సిన్  ట్రయల్స్  పలు దేశాల్లో నిలిచిపోగా.. భారత్‌ లో ఎలా కొనసాగిస్తారని డీసీజీఐ ప్రశ్నించింది. ఇప్పటివరకూ జరిగిన ప్రయోగాలు, వాటి ఫలితాల వివరాలను అందించాలని ఆదేశించింది.మరోవైపు లండన్ లో వ్యాక్సిన్ తీసుకున్న ఓ వాలంటీర్ అస్వస్థతకు గురి కావడంతో.. బ్రిటన్‌, అమెరికా, బ్రెజిల్, ఆస్ట్రేలియా లో ట్రయల్స్‌ ను నిలిపేసింది ఆక్స్‌ ఫర్డ్‌. పూర్తి స్థాయిలో సమీక్ష జరిపిన తరువాతనే తదుపరి ట్రయల్స్ కొనసాగింపుపై స్పష్టతనిస్తామని ప్రకటించింది.

- Advertisement -

Latest news

Related news

ఇవాళ ఎల్బీ స్టేడియంలో సీఎం కేసీఆర్‌ బహిరంగ సభ

జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో సీఎం కేసీఆర్ బహిరంగ సభ జరగనుంది. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా జరిగే ఈ...

ఎన్నికల ప్రచారంలో కల్వకుంట్ల కవిత జోరు

పేదల అభ్యున్నతి కోసం సీఎం కేసీఆర్ ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు రూపొందించిందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. దూరదృష్టితో, చక్కటి ప్రణాళికతో.. కేంద్రం నుంచి ఎలాంటి...

కేంద్రం ఇచ్చే నిధులపై తెలంగాణ బతకడం లేదు: ఎంపీ నామా

కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటోందని తెరాప లోక్ సభ పక్ష నేత నామ నాగేశ్వర్ రావు ఆరోపించారు.  తెలంగాణ భవన్ లో ఏర్ఫాటు  చేసిన మీడియా సమావేశాం లో...

గుజరాత్ లోని కోవిడ్ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం, ఆరుగురు మృతి

గుజరాత్ లోని రాజ్ కోట్ లోని ఉదయ్ శివానంద్ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాదంలో మంటల దాటికి ఆరుగురు మృత్యువాత పడ్డారు, ప్రమాద సమయంలో ఆస్పత్రిలో 33 మంది...