23.6 C
Hyderabad
Saturday, November 28, 2020

హర్యానాలో కొనసాగుతున్న వర్ష బీభత్సం

హర్యానాలో వర్ష బీభత్సం కొనసాగుతోంది. తెహ్సిల్‌, ఛాహ్‌ రుల్లి, మామ్లి, సుదైల్‌, ఖర్వాన్‌,జాగాధరి, యమునానగర్‌, ఫరీదాబాద్‌, పంచకుల ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న జోరు వానలతో వేలాది ఎకరాల పంట నీట మునిగింది. యమునా నదిలో నీటిమట్టం ప్రమాదకరస్థాయికి చేరడంతో అంబాలా, కైతాల్‌, కర్నాల్‌, కురుక్షేత్ర, సిర్సా ఫతేబాద్‌ జిల్లాలకు వరదలు పోటెత్తాయి. దీంతో ముంపు ప్రాంతాల్లోసహాయక చర్యలను ముమ్మరం చేసిన అధికారులు.. వరద బాధితులను సురక్షిత స్థావరాలకు తరలిస్తున్నారు. అయితే ఆగస్టు 24వరకు ఇదే పరిస్థితి ఉంటుందని, కుండపోత వానలు కురుస్తాయని తెలిపింది వాతావరణశాఖ


- Advertisement -

Latest news

రూ. 20 లక్షల కోట్ల ప్యాకేజీ ఎవరికి అందింది : మంత్రి కేటీఆర్

మతాన్ని అడ్డుపెట్టుకొని ఓట్లు రాబట్టకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని.. మత రాజకీయాలు చేయడం బీజేపీకి వెన్నతో పెట్టిన విద్య అని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ ఆరోపించారు.

Related news

రూ. 20 లక్షల కోట్ల ప్యాకేజీ ఎవరికి అందింది : మంత్రి కేటీఆర్

మతాన్ని అడ్డుపెట్టుకొని ఓట్లు రాబట్టకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని.. మత రాజకీయాలు చేయడం బీజేపీకి వెన్నతో పెట్టిన విద్య అని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ ఆరోపించారు.

చట్టాల రద్దు కోసం.. పట్టుబట్టిన రైతులు

పంజాబ్‌ నుంచి ఢిల్లీలోకి ప్రవేశించేందుకు ఇదే ప్రధాన రహదారి కావడం వల్ల వాహన రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. రైతులతో పోలీసులు చర్చలు కొనసాగిస్తున్నా.. రైతులు మాత్రం మెట్టు దిగడం లేదు.

హైదరాబాద్‌ అభివృద్ధికి నిబద్ధతతో పనిచేస్తున్నాం: మంత్రి కేటీఆర్

బేంగంపేటలోని మ్యారిగోల్డ్‌ హోటల్‌లో జరిగిన ‘వైబ్రంట్‌ హైదరాబాద్‌’ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆరేండ్ల క్రితం హైదరాబాద్‌లో వ్యాపారులకు అనేక అనుమానాలు ఉండేవని చెప్పారు. ఉద్యమపార్టీ...

రంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం..ఇద్దరు మృతి

రంగారెడ్డి జిల్లా నందిగామ మేకగూడా బైపాస్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు మృతి చెందగా.. పలువురు గాయపడ్డారు. నందిగామ వద్ద బైపాస్‌ రోడ్డు...