23.4 C
Hyderabad
Friday, October 23, 2020

హాస్పిటల్‌ నుంచి డిశ్చార్జి అయిన ట్రంప్‌

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ వాల్టర్‌ రీడ్‌ మిలటరీ హాస్పిటల్‌  నుంచి డిశ్చార్జి అయ్యారు. కరోనాతో హాస్పిటల్‌ లో చేరిన ఆయన నాలుగురోజుల తరువాత వైట్‌ హౌజ్‌ కు చేరుకున్నారు. అయితే  వచ్చి రాగానే మాస్కు తొలగించి ఫొటోలకు ఫోజు ఇచ్చారు.  బ్లూ రూమ్ వెలుపల బాల్కనీలో మాస్కు లేకుండా బొటనవేళ్లు పైకి చూపిస్తూ వందనం చేశారు. కరోనా గురించి ఎవరూ భయపడొద్దన్న ట్రంప్‌.. ఇప్పుడు తాను ఆరోగ్యంగా ఉన్నట్టు ప్రకటించారు. ట్రంప్‌ మాస్కు తొలగించి ఫొటోలకు ఫోజులివ్వడంపై విమర్శలు తలెత్తాయి.

- Advertisement -

Latest news

Related news

దేశంలో 24గంటల్లో54,366 కరోనా కేసులు

భారత్ లో కరోనా కల్లోలం కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా బాధితుల సంఖ్య 78లక్షలకు చేరువైంది. గడిచిన 24గంటల్లో 54వేల 366కొత్త కేసులు నమోదు అయితే.. మొత్తం కేసుల సంఖ్య 77లక్షల 61వేల...

అమెరికా అధ్యక్ష అభ్యర్థుల మధ్య హాట్‌ హాట్‌ గా థార్డ్‌ డిబెట్‌

అమెరికా అధ్యక్షఅభ్యుర్థుల థార్డ్‌ డిబెట్‌ నాష్‌ విల్లేలో హాట్‌ హాట్‌‌ గా సాగింది. రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి డోనాల్డ్‌ ట్రంప్‌, డెమోక్రటిక్‌ అభ్యర్థి జో బిడెన్‌ మధ్య కరోనాకట్టడిపై వాడీవేడి...

ముంబై సిటీ సెంటర్‌ లో భారీ అగ్నిప్రమాదం

ముంబై లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. సిటీ సెంటర్‌ మాల్లో రాత్రి నుంచి మంటలు ఎగిసిపడుతున్నాయి. ముందు లెవెల్ 1లో రాజుకున్న మంటలు మూడు అంతస్తులకు వ్యాపించాయి. 20 అగ్నిమాపక...

వానాకాలం పంటల కొనుగోలు, యాసంగిలో నిర్ణీత పంటల సాగు విధానంపై నేడు సీఎం సమీక్ష

వానాకాలం పంటల కొనుగోలు, యాసంగిలో నిర్ణీత పంటల సాగు విధానంపై చర్చించేందుకు ఈ రోజు మద్యాహ్నం 2.30 గంటలకు ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సమీక్ష సమావేశం...