17.6 C
Hyderabad
Saturday, November 28, 2020

హిమాచల్‌ ప్రదేశ్‌, అసోం, గుజరాత్‌ లో భూకంపం

ఉత్తర, ఈశాన్య భారతాన్ని వరుస భూకంపాలు వణికిస్తున్నాయి. అసోం, హిమాచల్‌ ప్రదేశ్‌, గుజరాత్‌ లు భూ ప్రకంపనలతో ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాయి. హిమాచల్‌ ప్రదేశ్‌ లో తెల్లవారుజామున భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌ పై తీవ్రత 2.3గా నమోదు అయింది. అసోంలోని కరీమ్‌ లో భూప్రకంపనలతో జనం ఇళ్ల నుంచి బయిటికి పరుగులు తీశారు. ప్రకంపనల తీవ్రత 4.1గా నమోదు అయినట్టు నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సిస్మోలజీ వెల్లడించింది. ఇటు గుజరాత్‌ లో రాజ్‌ కోట్‌ భూకంపంతో వణికిపోయింది. తీవ్రత రిక్టర్‌ స్కేల్‌ పై 4.5గా నమోదు కావడంతో జనం భయందోళనకు గురయ్యారు.

- Advertisement -

Latest news

Related news

ఇవాళ ఎల్బీ స్టేడియంలో సీఎం కేసీఆర్‌ బహిరంగ సభ

జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో సీఎం కేసీఆర్ బహిరంగ సభ జరగనుంది. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా జరిగే ఈ...

ఎన్నికల ప్రచారంలో కల్వకుంట్ల కవిత జోరు

పేదల అభ్యున్నతి కోసం సీఎం కేసీఆర్ ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు రూపొందించిందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. దూరదృష్టితో, చక్కటి ప్రణాళికతో.. కేంద్రం నుంచి ఎలాంటి...

కేంద్రం ఇచ్చే నిధులపై తెలంగాణ బతకడం లేదు: ఎంపీ నామా

కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటోందని తెరాప లోక్ సభ పక్ష నేత నామ నాగేశ్వర్ రావు ఆరోపించారు.  తెలంగాణ భవన్ లో ఏర్ఫాటు  చేసిన మీడియా సమావేశాం లో...

గుజరాత్ లోని కోవిడ్ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం, ఆరుగురు మృతి

గుజరాత్ లోని రాజ్ కోట్ లోని ఉదయ్ శివానంద్ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాదంలో మంటల దాటికి ఆరుగురు మృత్యువాత పడ్డారు, ప్రమాద సమయంలో ఆస్పత్రిలో 33 మంది...