27.2 C
Hyderabad
Friday, December 4, 2020

‌ గ్యాంగ్‌ స్టర్‌ వికాస్‌ దూబే హతం

యూపీ స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ప్రతీకారం తీర్చుకున్నారు. ఎనిమిది మంది పోలీసులను కాల్చిచంపిన కాన్పూర్ గ్యాంగ్ స్టర్ వికాస్ దూబేను ఎన్‌ కౌంటర్‌ చేశారు. దూబేను ఉజ్జయిని నుంచి కాన్పూర్ కు తరలిస్తుండగా ప్రమాదవశాత్తు పోలీసుల ఎస్కార్ట్‌ లోని వాహనం బోల్తా పడింది. అయితే ఇదే అదునుగా భావించిన దూబే పారిపోవడానికి  ప్రయత్నించాడు. దీంతో పోలీసులు కాల్పులు జరిపారు. పోలీసుల కాల్పుల్లో ఈ క్రిమినల్‌ అక్కడికక్కడే మృతి చెందాడు.  అనంతరం డెడ్‌ బాడీని పోస్ట్‌ మార్టం నిమిత్తం కాన్పూర్‌ హాస్పిటల్‌ కు తరలించారు.

- Advertisement -

Latest news

Related news

మహారాష్ట్రలో బీజేపీకి బిగ్ షాక్

మహారాష్ట్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకి గట్టిదెబ్బ తగిలింది. మొత్తం ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగితే.. కేవలం ఒకే ఒక్కచోట కష్టపడి విజయం సాధించింది. అది కూడా స్థానిక సంస్థల...

డిప్యూటీ మేయర్ మళ్లీ గెలిచాడు

గ్రేటర్ ఎన్నికల ఫలితాల్లో కారు దుమ్ము రేపుతోంది. అందరూ ఊహించినట్టుగానే.. టీఆర్ఎస్ అభ్యర్థులు విజయ బావుటా ఎగురవేస్తున్నారు.

కూకట్ పల్లిలో.. టాప్ గేర్

ఉత్కంఠ రేకెత్తించిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఫలితాల్లో.. కారు జోరు మీదున్నది. పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లలో కాస్త వెనకబడ్డట్టు అనిపించినా.. సాధారణ ఓట్ల లెక్కింపులో.. తొలిరౌండ్ నుంచే దుమ్ము రేపింది.

కారుకు తొలివిజయం

గ్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ ఖాతాలో తొలి విజ‌యం న‌మోదైంది. యూసుఫ్‌గూడ డివిజ‌న్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి రాజ్‌కుమార్ ప‌టేల్ విజ‌యం సాధించారు....