29.8 C
Hyderabad
Thursday, July 2, 2020

14జిల్లాల్లో డ్రోన్లతో మిడతలపై రసాయనాల పిచికారి

ఓవైపు కరోనా..మరోవైపు మిడతల దాడితో పలురాష్‌ర్టాలు అల్లకల్లోలం అవుతున్నాయి. ఎడారి ప్రాంతమైన రాజస్థాన్ తో పాటు,  మధ్యప్రదేశ్​, ఉత్తర్​ ప్రదేశ్​, మహారాష్ట్ర, గుజరాత్‌ రాష్ట్రాల్లో మిడతలు పంటలను నాశనం చేస్తున్నాయి. రాజస్థాన్‌ లో 14జిల్లాలకు వ్యాపించిన మిడతలను అరికట్టేందుకు రాజస్థాన్​ ప్రభుత్వం డ్రోన్లు, ట్రాక్టర్ల ద్వారా క్రిమిసంహారకాలను పిచికారి చేస్తోంది. ఇటు రైతులు పాత్రలు, ప్లేట్లు, వివిద రకాల వాయిద్యాలతో మిడతలను తరిమికొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.  

- Advertisement -

Latest news

మయన్మార్ లో కొండ చరియలు విరిగిపడి 50 మంది మృతి

మ‌య‌న్మార్‌ లో ఘోరం జరిగింది. మ‌ట్టిచ‌రియ‌లు విరిగిప‌డి 96మంది మృతి చెందారు.  నార్త‌ర్న్ మ‌య‌న్మార్‌ లోని జేడ్ గ‌నిలో రాళ్లు సేకరిస్తుండగా మట్టి చరియలు విరిగిపడ్డాయి. దీంతో అక్కడికక్కడే 96మంది...

Related news

మయన్మార్ లో కొండ చరియలు విరిగిపడి 50 మంది మృతి

మ‌య‌న్మార్‌ లో ఘోరం జరిగింది. మ‌ట్టిచ‌రియ‌లు విరిగిప‌డి 96మంది మృతి చెందారు.  నార్త‌ర్న్ మ‌య‌న్మార్‌ లోని జేడ్ గ‌నిలో రాళ్లు సేకరిస్తుండగా మట్టి చరియలు విరిగిపడ్డాయి. దీంతో అక్కడికక్కడే 96మంది...

బొగ్గు గనుల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకోవాలి

బొగ్గు గనుల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకోవాలని మాజీ ఎంపీ, తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం గౌరవ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్‌ చేశారు. బొగ్గు గనుల...

అసోంలో భారీ వర్షాలు, 33మంది మృతి

అసోంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుండపోతవానలతో నదులు ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తున్నాయి. వరదలు పోటెత్తడంతో ఇప్పటికే 33మంది మృతి చెందగా..తాజాగా బార్పేట జిల్లాలో ముగ్గురు, దుబ్రీ, నాగామ్,...

మెక్సికోలో దుండగుల కాల్పులు, 24 మంది మృతి

మెక్సికోలో దారుణం జరిగింది. దుండగులు జరిపిన కాల్పుల్లో 24 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇరపాటోలోని డ్రగ్స్‌  డీ అడిక్షన్‌ కేంద్రంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సెంటర్‌ లోకి చొరబడిన...