29.6 C
Hyderabad
Wednesday, January 27, 2021

తమిళనాడు ఎన్నికల్లో కమల్ తో పొత్తు లేదు : అసదుద్దీన్ ఓవైసీ

త్వరలో తమిళనాడులో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కమల్ హాసన్ స్థాపించిన పార్టీతో మజ్లిస్ పార్టీ పొత్తుపెట్టుకోవడం లేదని  ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ స్పష్టం చేశారు. ఎంఐఎం తమిళనాడు ఎన్నికల్లో పోటీ చేస్తుందని.. ఏ పార్టీతో గానీ, నేతలతో గానీ పొత్తు గురించి ఎంఐఎం చర్చలు జరపలేదని ఆయన తేల్చి చెప్పారు. మీడియాలో, సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు ఊహాగానాలే అని కొట్టి పారేశారు. హైదరాబాద్ నుంచి మజ్లిస్ నేతలు తమిళనాడుకు వెళ్తున్నారని.. అక్కడి పరిస్థితులు అధ్యయనం చేసిన తర్వాత.. వారితో చర్చించి నిర్ణయం ప్రకటిస్తామని ఓవైసీ తెలిపారు.

- Advertisement -

Latest news

Related news

సీఎం గొప్ప లౌకికవాది.. మంత్రులు

సీఎం కేసీఆర్ గొప్ప లౌకికవాది, అన్ని మతాలను సమానంగా గౌరవం ఇస్తారని మంత్రులు కొప్పుల ఈశ్వర్, మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. కొత్త సచివాలయంలో ప్రార్థనా మందిరాలను...

ర్యాలీపై ఆగ్రహం.. రైతుల అరెస్ట్.. ట్విట్టర్ ఖాతాలపై కన్ను

గణతంత్ర దినోత్సవం నాడు ఢిల్లీలో రైతులు చేపట్టిన ట్రాక్టర్ల ర్యాలీ ఉద్రిక్తంగా మారిన విషయం తెలిసిందే. అయితే.. ఈ విషయమై కేంద్ర హోం శాఖ చాలా సీరియస్ గా స్పందించింది....

కూతురుతో రహానె డ్యాన్స్.. వీడియో వైరల్

‘క్వారంటైన్‌లో తొలిరోజు సరదాగా గడిచిందంటూ..’ అజింక్య రహానె భార్య రాధిక ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కూతురుతో రహానె స్టెప్పులు వేస్తుండగా తీసిన వీడియోను ఆమె...

గణతంత్ర దినోత్సవం రోజున.. రణతంత్ర ర్యాలీ!

దేశ రాజధానిలో రైతులు చేపట్టిన ట్రాక్టర్ల ర్యాలీ ఉద్రిక్తతలకు దారి తీసి.. పలు హింసాత్మక ఘటనలకు కారణమయింది. రైతులకు, వ్యవసాయ రంగానికి నష్టం చేకూర్చేలా ఉన్నాయంటూ, మూడు సాగు చట్టాలను...