29.8 C
Hyderabad
Sunday, February 28, 2021

రూ.100 నోట్ల ఉప‌సంహ‌ర‌ణ ఉత్త ప్రచారమే: ఆర్‌బీఐ

‌త్వ‌రలోనే పాత రూ.100, రూ.10, రూ.5 నోట్ల‌ను చలామ‌ణి నుంచి ఉప‌సంహ‌రిస్తున్నారంటూ.. గత కొన్ని రోజులుగా జోరుగా సాగుతున్న ప్రచారంపై రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) స్పందించింది. సోష‌ల్ మీడియాతోపాటు వార్తా ప‌త్రిక‌లు, టీవీల్లోనూ అవుతున్న ప్రచారం అంతా ఉత్తదే అంటూ కొట్టిపారేసింది. పాత రూ.100, రూ.10, రూ.5 నోట్ల‌ను స‌మీప భ‌విష్య‌త్తులో కూడా ఉపసంహరించే ఆలోచన లేదని స్పష్టం చేసింది.

- Advertisement -

Latest news

Related news