22.6 C
Hyderabad
Saturday, January 16, 2021

మాట నిలబెట్టుకున్న సోహెల్.. అనాథాశ్రమాలకు విరాళం అందజేత

తెలుగు బిగ్ బాస్ సీజన్ 4లో తన నిర్ణయంతో.. షో గెలవకపోయినా ప్రేక్షకుల మనసు గెలిచాడు సోహెల్. అభిజిత్ విన్నర్ గా నిలిచినా సోహెల్ కు మాత్రం మంచిపేరు, ఆఫర్లు వచ్చాయి. నెం.3 గా నిలిచిన సోహెల్ కు బిగ్ బాస్ నుంచి పాతిక లక్షల నగదు, నాగార్జున నుంచి 10 లక్షలు వచ్చాయి. తనకు వచ్చిన దాంట్లోంచి రూ.10 లక్షలను అనాధ ఆశ్రమాలకు ఇస్తానంటూ ఫినాలే ఎపిసోడ్ లో చెప్పి సోహెల్ హీరో అయిపోయాడు.

ఇచ్చిన మాట మీద నిలబడుతూ.. అయిదు అనాధ ఆశ్రమాలను ఎంపిక చేసుకుని వాటికి రూ.2 లక్షల మొత్తం రూ.10 లక్షలు విరాళం అందించాడు. అంతేకాదు.. ఇకపై తాను సంపాదించిన ప్రతి పైసా లో కూడా 10 నుండి 15 శాతం వరకు పేదలకు ఖర్చు చేస్తా అంటూ ప్రకటించాడు. ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారికి తన వంతు సాయం చేస్తానంటున్నాడు సోహెల్.

- Advertisement -

Latest news

Related news

కొవిడ్ వ్యాక్సిన్ బండికి బాజాభజంత్రీలతో స్వాగతం

కరోనా మహమ్మారిని అంతమొందించేందుకు దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం దేశంలోని అన్నీ ప్రాంతాలకు కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేసింది. ఇందులో భాగంగానే ఛత్తీస్‌గఢ్‌లోని జష్పూర్‌లో...

మొదటిరోజు వాక్సినేషన్ విజయవంతం

రాష్ట్రంలో వాక్సినేషన్ ప్రక్రియ మొదటిరోజు విజయవంతంగా ముగిసింది. మొత్తం 4296 మంది ఫ్రంట్ లైన్ వర్కర్స్ కి ఈరోజు వాక్సిన్ ఇవ్వాల్సి ఉండగా.. 3962 మంది వాక్సిన్ తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా...

1020వ గుండెను కాపాడిన సూపర్ స్టార్

సాటివారికి సాయం చేయడంలో ముందుండే సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాల్లోనే కాదు.. తాను నిజంగా కూడా శ్రీమంతుడినే అని నిరూపించుకున్న సంఘటనలు బోలెడున్నాయన్న విషయం అందరికీ తెలిసిందే. గత...

తొలి బర్డ్ ఫ్లూ కేసు.. నేషనల్ పార్క్ బంద్

ఢిల్లీలో తొలి బర్డ్ ఫ్లూ కేసు నమోదైంది. నగరంలోని నేషనల్ జువాలాజికల్ పార్క్ లో గత సోమవారం ఓ గుడ్లగూబ మరణించింది. దీని శాంపిల్స్ ను భోపాల్ లోని ఐసీఎఆర్...