21.5 C
Hyderabad
Wednesday, January 20, 2021

ఫాస్టాగ్ గడువు పెంచిన కేంద్రం.. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం

మీ వాహనానికి ఇంకా ఫాస్టాగ్ తీసుకోలేద‌ని ఆందోళ‌న పడుతున్నరా? ఆందోళన అవసరం లేదు. ఎందుకంటే.. ఫాస్టాగ్ గడువు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జనవరి 1 నుంచే దేశవ్యాప్తంగా అన్ని వాహనాలకు ఫాస్టాగ్ ఉండాలని భారత ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే.. కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీ ఫాస్టాగ్ గడువు పెంచుతున్నట్టు ప్రకటించారు.

2016లో తీసుకొచ్చిన ఫాస్టాగ్ చట్టం ద్వారా టోల్ గేట్ల దగ్గర టోల్ చెల్లించే సమయం తగ్గించే ఆలోచన చేచింది. అయితే.. ఇప్పటి వరకు చాలామంది వాహనాదారులు ఫాస్టాగ్ కార్డు తీసుకోలేదు. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం 2021 జనవరి 1 వరకు ఫాస్టాగ్ కార్డు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే.. ఇంకా చాలామంది ఫాస్టాగ్ కార్డు తీసుకోనందున కేంద్ర ప్రభుత్వం ఫాస్టాగ్ గడువు పెంచుతున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీ ప్రకటన చేశారు.

- Advertisement -

Latest news

Related news

కొత్త సాగు చట్టాలు.. 18 నెలలపాటు అమలు వాయిదా

కొత్త సాగు చట్టాలకు సంబంధించి రైతు సంఘాల ముందు కేంద్రం కీలక ప్రతిపాదన ఉంచింది. రైతు సంఘాలు లేవనెత్తిన మూడు కీలక చట్టాల అమలును 18 నెలలపాటు నిలిపివేయనున్నట్లు చెప్పింది....

బైడెన్ పట్టాభిషేకానికి బరాక్, క్లింటన్, బుష్

అమెరికా కొత్త అధ్యక్షుడు జో బైడెన్‌, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ పట్టాబిషేక కార్యక్రమానికి ఆ దేశ మాజీ అధ్యక్షులు బరాక్ ఒబామా- మిచెల్ ఒబామా, బిల్ క్లింటన్- హిల్లరీ క్లింటన్‌,...

బైడెన్ తొలి సంతకం వీటిపైనే..

అమెరికా ప్రెసిడెంట్ గా బైడెన్ మరికొన్ని గంటల్లో బాధ్యతలు తీసుకోనున్నారు. బాధ్యతలు చేపట్టిన మరు క్షణమే గత ప్రభుత్వం తీసుకున్న కొన్ని వివాదస్పద అంశాలను రద్దు చేస్తూ తొలి సంతకం...

మిషన్ భగీరథ వాటర్ బాటిల్స్ ఆవిష్కరణ

మిషన్ భగీరథ వాటర్ బాటిల్స్ ని మినిస్టర్ ఎర్రబెల్లి దయాకర్ రావు, సీఎం కేసీఆర్ ప్రత్యేక కార్యదర్శి స్మితా సభర్వాల్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మినిస్టర్ ఎర్రబెల్లి మాట్లాడుతూ.. ఇంటింటికి...