23.8 C
Hyderabad
Sunday, February 28, 2021

నలుగురు ఎమ్మేల్యేలకు కరోనా పాజిటివ్

కేరళలో నలుగురు ఎమ్మేల్యేలకు కరోనా పాజిటివ్ వచ్చింది. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల అనంతరం ప్రజాప్రతినిధులకు కరోనా పరీక్షలు చేశారు. ఇందులో నెయెట్టిన్కర, కొల్లం, పీర్మీడ్ నియోజకవర్గాల ఎమ్మేల్యేలు  కె.అన్సలన్ (సీపీఐ), ముఖేష్ (సీపీఐ-ఎం), ఈఎస్ బిజిమోల్ (సీపీఎం) ఉన్నారు.  మరో ఎమ్మెల్యే తన వివరాలను వెల్లడించేందుకు అంగీకరించనందున అతని వివరాలను అధికారులు వెల్లడించలేదు. తిరువనంతపురం మెడికల్ కాలేజ్ ఆస్పత్రిలో అన్సలన్ చేరగా.. మిగిలిన వారు డాక్టర్ల పర్యవేక్షణలో ఇంట్లోనే ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారు.

- Advertisement -

Latest news

Related news