29.3 C
Hyderabad
Monday, March 1, 2021

రాష్ట్రంలో 1213 వ్యాక్సిన్ కేంద్రాలు.. వారంలో నాలుగు రోజులు

వారంలో నాలుగు రోజులు కరోనా వ్యాక్సినేషన్‌ కార్యక్రమం ఉంటుందని తెలంగాణ ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్‌ శ్రీనివాసరావు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌కి 1213 సెంటర్లను సిద్ధం చేసినట్టు ఆయన తెలిపారు. పట్టణ ప్రాంతాల్లోని ప్రైవేటు ఆసుపత్రులను వ్యాక్సినేషన్‌లో భాగస్వామ్యం చేస్తామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక కేంద్రాల్లో వ్యాక్సిన్ పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు.

- Advertisement -

Latest news

Related news