27.4 C
Hyderabad
Sunday, January 17, 2021

‘ఆ పాప చ‌నిపోయినా.. ఆ ఐదుగురిలో జీవించే ఉంటది’

బోసి న‌వ్వుల‌తో, బుడి బుడి అడుగుల‌తో కన్నవాళ్ల కండ్లలో సంతోషం నింపాల్సిన 20 నెలల చిన్నారి ధ‌నిష్తా.. అప్పుడే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది. ఇంతటి విషాదంలోనూ పాప పేరెంట్స్ ఆశిశ్ కుమార్‌, బ‌బితా తమ పాప అవయవాలను దానం చేయాలని నిర్ణయించారు. తాను చనిపోయినా.. ఐదుగురి ప్రాణాల‌ను కాపాడి దేశంలోనే అత్యంత పిన్న వ‌య‌సు అవ‌య‌వ దాత‌గా నిలిచింది.  పాప గుండె, కాలేయం, రెండు కిడ్నీలు, కార్నియాల‌ను ఐదుగురు పేషెంట్లకు ఇచ్చినట్టు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ‘మా పాప చ‌నిపోయినా.. ఆ ఐదుగురిలో జీవించే ఉంటుంద‌ని’ చెప్పిన పాప పేరెంట్స్ ను అందరూ అభినందిస్తున్నారు.

ఈ నెల 8న బాల్కనీలో ఆడుకుంటూ..  కింద పడిపోయింది. గాయపడిన పాపను గంగారామ్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఈ నెల 11న పాప బ్రెయిన్ డెడ్ అయినట్లు డాక్టర్లు ప్రకటించారు.

- Advertisement -

Latest news

Related news

పూరి-విజయ్ ఫస్ట్ లుక్ డేట్ ఫిక్స్

ట్రెండీ హీరో విజయ్ దేవరకొండ.. ఎనర్జిటిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబోలో సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రేజీ కాంబినేషన్ పై ఫ్యాన్స్ భారీగా అంచనాలు పెంచుకున్నారు. అయితే...

నేను తెలుగింటి అల్లుడిని

సినిమాల్లో విలన్ గా నటించినప్పటికీ.. నిజ జీవితంలో మాత్రం హీరో అనిపించుకున్నాడు సోనూ సూద్. లాక్ డౌన్ టైంలో ఎంతోమంది వలస కూలీలకు సాయం చేసి వాళ్లని సొంత ఊర్లకు...

టీమిండియా ఆలౌట్.. స్కోర్స్ ఎంతంటే..

గబ్బాలో జరుగుతున్న ఇండియా ఆస్ట్రేలియా నాలుగో టెస్ట్ తొలి ఇన్నింగ్సులో టీమిండియా ఆలౌట్ అయ్యింది. 111.4 ఓవర్లలో 336 పరుగులు చేసింది. దీంతో ఆసీస్ 33 పరుగుల ఆధిక్యం సాధించింది....

ఆచార్య కోసం ‘సిద్ధ’మైన రామ్ చరణ్

మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా.. కొడుకు రామ్‌చరణ్‌ మరో ముఖ్యమైన పాత్రలో నటిస్తున్న 'ఆచార్య' సినిమా షూటింగ్‌ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. అయితే రీసెంట్ గా ఈ సినిమా షూటింగ్ లో...