32.3 C
Hyderabad
Thursday, February 25, 2021

ఇక్కడ ముస్లింలకు రక్షణ లేదు : హమీద్ అన్సారీ

మూడేళ్ల కింద దేశంలో ముస్లింలకు రక్షణ లేదు అని వ్యాఖ్యానించిన మాజీ ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ మరోసారి అలాంటి వ్యాఖ్యలే చేశారు. ఓ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత బీజేపీ ప్రభుత్వ డిక్షనరీలో లౌకికవాదం అనే పదమే లేదన్నారు. తాను ఉప రాస్ట్రపతిగా ఉన్నప్పుడు చివరి వారంలో జరిగిన రెండు ఘటనలు కొన్ని వర్గాలకు కోపం తెప్పించాబని అన్నారు. తన కొత్త పుస్తకం బై మెనీ ఎ మ్యాపీ యాక్సిడెంట్ రీకలెక్షన్ ఆఫ్ ఎ లైఫ్ లో ప్రధాని మోదీతో ఆయన సంభాషించిన అంశాలను ప్రస్తావించారు. ప్రజల అభిప్రాయం మేరకే.. తాను ఈ వ్యాఖ్యలు చేశానని అన్సారీ తెలిపారు.

- Advertisement -

Latest news

Related news