29.8 C
Hyderabad
Sunday, February 28, 2021

ఫౌజీ గేమ్ ఎలా ఉంటుందంటే..

పబ్జీని తలదన్నేలా రూపొందించిన ఇండియన్ గేమ్ ఫౌజీ.. ఇప్పుడు రెడీ అయింది. ఆల్రెడీ డౌన్లోడ్లు స్టార్ట్ అయ్యాయి. ఒక మిలియన్ కూడా దాటేశాయి.
రిపబ్లిక్ డే సందర్భంగా ఫౌజీ గేమ్ నిన్ననే రిలీజ్ అయింది. ఈ గేమ్ ట్రైలర్ ను అక్షయ్ కుమార్ ట్విట్టర్‏లో షేర్ చేశారు. శత్రువును ఎదుర్కోండి. మీ దేశం కోసం పోరాడండి. మన జెండాను రక్షించండి. అని ఆయన పోస్ట్ చేశారు.
ప్రస్తుతం ఈ గేమ్‏కు సంబంధించిన మొదటి ఎపిసోడ్ లో గతేడాది జరిగిన భారత్ చైనా మధ్య గాల్వన్ వ్యాలీలో జరిగిన యుద్ధం ఉండనున్నట్లుగా సమాచారం. ఈ గేమ్ ప్రస్తుతం ఇంగ్లీష్, హిందీ, తమిళ భాషల్లో ఉంది. త్వరలోనే మిగిలిన భాషల్లో కూడా అందుబాటులోకి వస్తుంది.

- Advertisement -

Latest news

Related news