వివాదాస్పద వ్యవసాయ చట్టాలపై ప్రపంచ బ్యాంకు మాజీ ప్రధాన ఆర్థికవేత్త, భారత మాజీ ఆర్థిక సలహాదారుడు కౌశిక్ బసు స్పందించిండు. ఈ చట్టాలు లోపభూయిష్టంగ ఉన్నయని, రైతుల కంటే కార్పొరేట్లకే వీటితో ఎక్కువ లాభం అన్నరు.
ఈ చట్టాలతో అన్నదాతలకు తీరని నష్టం జరుగుతుందని ట్వీట్ చేసిండు. కొత్త చట్టాలను వ్యతిరేకిస్తు... నైతిక బలం కోల్పోకుండా విచక్షణతో రైతులు చేపడుతున్న ఉద్యమానికి హ్యాట్సాఫ్’ అని కౌశిక్ బసు ట్వీటిండు.