32.3 C
Hyderabad
Thursday, February 25, 2021

మొదటిరోజు వాక్సినేషన్ విజయవంతం

రాష్ట్రంలో వాక్సినేషన్ ప్రక్రియ మొదటిరోజు విజయవంతంగా ముగిసింది. మొత్తం 4296 మంది ఫ్రంట్ లైన్ వర్కర్స్ కి ఈరోజు వాక్సిన్ ఇవ్వాల్సి ఉండగా.. 3962 మంది వాక్సిన్ తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 140 సెంటర్స్ లో వాక్సినేషన్ ప్రక్రియ కొనసాగింది.

అత్యధికంగా హైదరాబాద్ లో 417మంది ఫ్రంట్ లైన్ వర్కర్స్ వాక్సిన్ తీసుకోగా.. అత్యల్పంగా జగిత్యాల జిల్లాలో38మంది వ్యాక్సినేషన్ తీసుకున్నారు. జగిత్యాల జిల్లావ్యాప్తంగా మొత్తం 60 మంది వ్యాక్సినేషన్ తీసుకోవాల్సి ఉండగా 22 మంది పలు కారణాల వల్ల వ్యాక్సినేషన్ ప్రక్రియకు హాజరు కాలేకపోయారు.

- Advertisement -

Latest news

Related news