బంగారం ధరలు మెల్లమెల్లగా తగ్గుతున్నాయి. బ్రిటన్ సహా యూరోప్ దేశాల్లో కొత్త వైరస్ భయాలతో ఈ వారం బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. అమెరికా ప్యాకేజీ వంటి కారణాలతో గతవారం పసిడి ధరలు పైపైకి ఎగబాకాయి. గతనెల చివరలో రూ.67,500కి చేరిన బంగారం ధర కాస్త తగ్గి రూ.50,000కు వచ్చింది. ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200తో పోలిస్తే రూ.6200 తగ్గింది. వెండి కూడా ఆల్ టైమ్ గరిష్టం రూ.79,000తో రూ.13000 వరకు తక్కువగా ఉంది. ఇంకా లేటెందుకు.. బంగారం ప్రియులు ఇప్పుడే మార్కెట్ కు వెళ్లండి మరి.