29.8 C
Hyderabad
Sunday, February 28, 2021

తగ్గిన బంగారం ధరలు

గత కొన్ని రోజులుగా పెరుగుతూ పోతున్న బంగారం ధరలు ఈ రోజు తగ్గాయి. దేశీయ మార్కెట్లో ఇవాళ బంగారం ధర రూ.300 తగ్గింది. దీంతో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ.48,909కు చేరింది.
ప్రధాన నగరాల్లో…
22 క్యారెట్ల బంగారం ధర ఢిల్లీలో 10 గ్రాములకు రూ.48,090 ఉంది. అదే హైదరాబాద్ లో అయితే 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.45,750 ఉంది. విశాఖపట్నం, విజయవాడ మార్కెట్లలో కూడా ఇదే రేటు ఉంది. ఇక ముంబైలో రూ.48,330, చెన్నైలో రూ.46,360 ఉంది.

- Advertisement -

Latest news

Related news