18.8 C
Hyderabad
Saturday, January 16, 2021

కరోనా బారిన పడ్డ మెగా బ్రదర్స్

మెగా హీరో రామ్ చరణ్ తనకు కరోనా సోకినట్లు ట్విట్టర్లో పోస్ట్ చేసి 24 గంటలైనా గడవక ముందే మరో మెగా హీరో కరోనా బారిన పడ్డారు. కరోనా పరీక్షలు చేయించుకున్నాను. వైద్యులు పాజిటివ్ అని చెప్పారు. లక్షణాలైతే ఏమీ లేవు. ప్రస్తుతం క్వారంటైన్ లో ఉన్నాను. త్వరలోనే ఆరోగ్యంగా, మరింత స్ట్రాంగ్ గా తిరిగి వస్తాను’ అంటూ ట్వీట్ చేశారు.

అయితే.. మెగా పవర్ స్టార్ చరణ్ కి పాజిటివ్ అని తేలి 24 గంటలైనా గడవకముందే మెగా ఫ్యామిలీలో మరో హీరో వరుణ్‌తేజ్‌కు కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆయన కూడా ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. స్వల్ప కొవిడ్‌ లక్షణాలు కనిపించగానే.. టెస్ట్‌ చేయించుకున్నట్టు.. తనకు కరోనా పాజిటివ్ వచ్చినట్టు వరుణ్‌ తెలిపారు. ‘హోం క్వారంటైన్‌లో ఉన్నానని, తగు జాగ్రత్తలు తీసుకుంటున్నానని, త్వరలోనే కోలుకుంటాను’ అని వరుణ్ ట్వీట్ చేశారు. తనపై ప్రేమను చూపిస్తున్న అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు వరుణ్‌తేజ్‌.

- Advertisement -

Latest news

Related news

రిస్క్ చేయొద్దు..

భారత్‌ ఓపికకు పరీక్ష పెట్టి రిస్క్ చేయొద్దని ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ఎంఎం నరవణె శత్రు దేశాలను హెచ్చరించారు. నార్త్ బోర్డర్ లో జరుగుతున్న కుట్రను సమర్ధవంతంగా తిప్పికొట్టామని అన్నారు....

వాట్సాప్ వెబ్ వాడితే అంతే..

వాట్సాప్ ప్రైవసీ పాలసీ ఇష్యూలో ఇంకా క్లారిటీ రాకముందే మరో కలకలం రేగింది. గూగుల్ సెర్చ్‌లో వాట్సాప్ వెబ్ యూజర్ల పర్సనల్ నంబర్లు కనపిస్తున్నాయి. ఈ విషయాన్ని ఇండిపెండెంట్ సైబర్...

టీకా ఎవరికి వద్దంటే…

ఈ రోజు నుంచి దేశవ్యాప్తంగా కొవిడ్‌ వ్యాక్సిన్ ప్రోగ్రామ్ మొదలుకానుంది. అయితే వ్యాక్సిన్‌కు సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కేంద్ర ఆరోగ్య శాఖ అన్ని రాష్ట్రాలకు, కేంద్ర పాలిత...

స‌మ్మర్ స్పెష‌ల్‌గా రానున్న నార‌ప్ప ‌

శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కుతున్ననారప్ప సినిమా సమ్మర్ లో తెలుగు ప్రేక్షకులకు స్పెషల్ ట్రీట్ ఇవ్వనున్నది. వెరైటీ పాత్రలు ఎంచుకొని.. ప్రయోగాలు చేయడంలో ముందుండే విక్టరీ వెంకటేశ్, ప్రియమణిలు జోడీగా...