స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125 వ జయంతిని పురస్కరించుకుని వేడుకలు ప్రారంభించిన సందర్భంగా అధ్యక్షుడు రామ్ నాథ్ కోవింద్ శనివారం రాష్ట్రపతి భవన్లో నేతాజీ సుభాస్ చంద్రబోస్ చిత్రపటాన్ని ఆవిష్కరించారు. బోస్ జన్మదినం సందర్భంగా జనవరి 23 ను “పరాక్రమ్ దివాస్” గా పాటించాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది.
అయితే ఆ వేడుకలో రాష్ట్రపతి ఆవిష్కరించిన చిత్రంలో ఉన్నది నిజమైన సుభాస్ చంద్రబోస్ కాదని, నటుడు ప్రోసేంజిత్ ఛటర్జీ అని ట్విట్టర్ లో కామెంట్స్ వస్తున్నాయి. ‘ఆ ఫొటో శ్రీజిత్ ముఖర్జీ దర్శకత్వం వహించిన గుమ్నామి అనే బెంగాలీ సినిమాలో నేతాజీగా నటించిన ప్రోసేంజిత్ ఛటర్జీ ఫొటో’ అని, ‘చూసుకోకుండా అలా ఎలా ఆవిష్కరిస్తారు’ అని ట్విట్టర్ లో కామెంట్ల మీద కామెంట్లు వస్తున్నాయి.
President Kovind unveils the portrait of Netaji Subhas Chandra Bose at Rashtrapati Bhavan to commemorate his 125th birth anniversary celebrations. pic.twitter.com/Y3BnylwA8X
— President of India (@rashtrapatibhvn) January 23, 2021
After donating ₹5 lakhs to the Ram temple the President honours Netaji by unveiling a portrait of Prasenjit, the actor who played him in biopic
— Mahua Moitra (@MahuaMoitra) January 25, 2021
God Save India (because this government certainly can’t) https://t.co/RWnkZOP9BB
This is unbelievably hilarious. The Portrait that President of India Unveiled, it is is of Actor Prosenjit who played role of Netaji (Look at Eyes). That’s like unveiling Portrait of Ajay Devgan as Bhagat Singh https://t.co/voRxerFmoU
— Joy (@Joydas) January 25, 2021