22.6 C
Hyderabad
Saturday, January 16, 2021

కీర్తి సురేష్ కు లగ్గం ఒత్తిడి.. కీర్తి మనసులో ఏముంది?

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన మహానటి సినిమాతో జాతీయ అవార్డును లుచుకున్న కీర్తి ప్రముఖ వ్యాపారవేత్తను పెండ్లి చేసుకోబోతోందని సినీ పరిశ్రమలో ప్రచారం జరిగింది. అయితే కీర్తి సురేష్‌కి మాత్రం ఇప్పుడప్పుడే పెండ్లి వద్దంటున్నది. ఇంకొంతకాలం సినిమాల్లో నటించి ఆ తర్వా పెండ్లి గురించి ఆలోచిస్తానని ఇంట్లోవాళ్లతో చెప్పిందట. ప్రస్తుతం కథలు వినడంలో బిజీగా గడుపుతున్న కీర్తి త్వరలో విడుదల కానున్న సర్కారు వారి పాట సినిమాలో మహేశ్ సరసన నటించింది.

- Advertisement -

Latest news

Related news

కొవిడ్ వ్యాక్సిన్ బండికి బాజాభజంత్రీలతో స్వాగతం

కరోనా మహమ్మారిని అంతమొందించేందుకు దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం దేశంలోని అన్నీ ప్రాంతాలకు కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేసింది. ఇందులో భాగంగానే ఛత్తీస్‌గఢ్‌లోని జష్పూర్‌లో...

మొదటిరోజు వాక్సినేషన్ విజయవంతం

రాష్ట్రంలో వాక్సినేషన్ ప్రక్రియ మొదటిరోజు విజయవంతంగా ముగిసింది. మొత్తం 4296 మంది ఫ్రంట్ లైన్ వర్కర్స్ కి ఈరోజు వాక్సిన్ ఇవ్వాల్సి ఉండగా.. 3962 మంది వాక్సిన్ తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా...

1020వ గుండెను కాపాడిన సూపర్ స్టార్

సాటివారికి సాయం చేయడంలో ముందుండే సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాల్లోనే కాదు.. తాను నిజంగా కూడా శ్రీమంతుడినే అని నిరూపించుకున్న సంఘటనలు బోలెడున్నాయన్న విషయం అందరికీ తెలిసిందే. గత...

తొలి బర్డ్ ఫ్లూ కేసు.. నేషనల్ పార్క్ బంద్

ఢిల్లీలో తొలి బర్డ్ ఫ్లూ కేసు నమోదైంది. నగరంలోని నేషనల్ జువాలాజికల్ పార్క్ లో గత సోమవారం ఓ గుడ్లగూబ మరణించింది. దీని శాంపిల్స్ ను భోపాల్ లోని ఐసీఎఆర్...